Vladimir Putin: ఎన్నికల్లో ఘన విజయం.. ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్
రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) మరోసారి ఘన విజయం (Victory) సాధించారు. మూడు రోజులుగా జరుగుతున్న రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ఆదివారం ముగిసింది.
Newdelhi, Mar 18: రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) మరోసారి ఘన విజయం (Victory) సాధించారు. మూడు రోజులుగా జరుగుతున్న రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ఆదివారం ముగిసింది. ప్రాథమిక ఫలితాల ప్రకారం పుతిన్‌కు రికార్డు స్థాయిలో 87.8 శాతం ఓట్లు లభించినట్లు తెలుస్తున్నది. 24 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపును చేపట్టిన మీదట ఈ విషయం తేలింది. దీంతో ఆయన ఐదోసారి దేశాధ్యక్ష పదవిని చేపట్టనున్నారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Donald Trump on BRICS Nations: బ్రిక్స్ దేశాలకు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్, అమెరికా డాలర్‌కు నష్టం కలిగించే ఏ దేశానికైనా 100 శాతం సుంకం విధిస్తామని హెచ్చరిక
Trump Says Putin 'Destroying Russia': సంధి కుదుర్చుకోకుండా రష్యాను పుతిన్ నాశనం చేస్తున్నాడు, తొలి రోజే మిత్రుడికి షాకిచ్చిన అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్
Putin Heaps Praise on PM Modi: ప్రపంచ దేశాల్లోకెల్లా ఇండియానే సూపర్ పవర్, ప్రశంసలు కురిపించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా వృద్ధి చెందుతోందని వెల్లడి
Is Putin Seeking Immortality? మరణించకుండా ఉండేందుకు మందు తయారు చేసే పనిలో పుతిన్, అమరత్వాన్ని ప్రసాదించే ఔషధాన్ని అభివృద్ది చేయాలని ఆ దేశ శాస్త్రవేత్తలకు ఆదేశాలు
Advertisement
Advertisement
Advertisement