China Drone Show: ఆకాశంలో అద్భుతం 10 వేల డ్రోన్ల ప్రదర్శన.. చైనా 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సెలబ్రేషన్ .. రెండు గిన్నిస్ రికార్డులు (వీడియో)

వందల సంఖ్యలో రంగురంగుల డ్రోన్లు ఆకాశంలో ఎగిరితే చూసేందుకు ఎంతో అద్భుతంగా ఉంటుంది కదూ. అలాంటిది ఒక్కసారిగా 10 వేలకు పైగా డ్రోన్లు...అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చిన నక్షత్రాల్లా రంగురంగుల కాంతులతో ఆకాశంలో విహరిస్తుంటే చూసేందుకు రెండు కళ్లూ చాలవు.

China Drone Show (Credits: X)

Newdelhi, Sep 30: వెలుగులీనుతూ రంగురంగుల రెండుమూడు డ్రోన్లు (Drones) ఆకాశంలో ఎగిరితే ఎంతో బాగుంటుంది కదూ. అలాంటిది ఒక్కసారిగా 10 వేలకు పైగా డ్రోన్లు...అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చిన నక్షత్రాల్లా రంగురంగుల కాంతులతో ఆకాశంలో విహరిస్తుంటే చూసేందుకు రెండు కళ్లూ చాలవు. ఈ అద్భుత దృశ్యాలను చైనా (China) 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సెలబ్రేషన్  ఆఫ్  నేషనల్  డే వేడుకల్లో ఏర్పాటు చేశారు. అలా రాత్రిళ్లు ఆకాశంలో కొత్త కాంతులు విరబూసిన ఈ అద్భుతానికి రెండు గిన్నిస్ రికార్డులు  లభించాయి. ఆ డ్రోన్ షో వీడియోలు మీరూ చూడండి.

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement