IPL 2024 Playoffs Schedule:ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌ షెడ్యూల్ ఇదిగో, తొలి క్వాలిఫియ‌ర్‌లో కేకేఆర్‌, ఎస్ఆర్‌హెచ్ జట్లు ఢీ, మే 26న చెపాక్ వేదిక‌గా ఫైన‌ల్ మ్యాచ్

మే 21న అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న తొలి క్వాలిఫియ‌ర్‌లో కేకేఆర్‌, ఎస్ఆర్‌హెచ్ జ‌ట్లు త‌ల‌ప‌డునున్నాయి. మే 22న ఎలిమినేట‌ర్‌లో ఆర్సీబీ, రాజ‌స్తాన్ అమీతుమీ తెల్చుకోనున్నాయి.

Sunrisers Hyderabad Defeat Lucknow Super Giants By 10 Wickets in IPL 2024: Rampaging Travis Head and Abhishek Sharma Power SRH to Dominant Win Against LSG

ఐపీఎల్‌-2024లో లీగ్ ద‌శ మ్యాచ్‌లు ముగిశాయి. లీగ్ స్టేజీ ముగియ‌డంతో పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్‌-4లో నిలిచిన  కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌,  రాజ‌స్తాన్ రాయ‌ల్స్, ఆర్సీబీ జ‌ట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హ‌త సాధించాయి. పాయింట్ల టేబుల్‌లో కేకేఆర్‌(19) పాయింట్ల‌తో అగ్ర‌స్ధానంలో ఉండ‌గా.. ఎస్ఆర్‌హెచ్ 17(నెట్ ర‌న్‌రేట్ +0.414), రాజ‌స్తాన్ 17(నెట్ ర‌న్‌రేట్ +0.273), ఆర్సీబీ(14) పాయింట్ల‌తో వ‌రస‌గా రెండు, మూడు ,నాలుగు స్ధానాల్లో నిలిచాయి.  కోల్ క‌తాతో మ్యాచ్ వ‌ర్షార్ప‌ణం, ఒక్క బంతి కూడా ప‌డ‌కుండా ఆట నిలిపివేత‌, క్వాలిఫైయ‌ర్స్ ఆడ‌నున్న హైద‌రాబాద్

ఇక మే 21 నుంచి నాకౌట్ మ్యాచ్‌లకు తెర‌లేవ‌నుంది. మే 21న అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న తొలి క్వాలిఫియ‌ర్‌లో కేకేఆర్‌, ఎస్ఆర్‌హెచ్ జ‌ట్లు త‌ల‌ప‌డునున్నాయి. మే 22న ఎలిమినేట‌ర్‌లో ఆర్సీబీ, రాజ‌స్తాన్ అమీతుమీ తెల్చుకోనున్నాయి. అనంత‌రం మే 24 క్వాలిఫియ‌ర్-2లో ఎలిమినేట‌ర్‌లో గెలిచిన జ‌ట్టు,  క్వాలిఫియ‌ర్‌-1లో ఓడిన జ‌ట్టు త‌ల‌ప‌డ‌నున్నాయి. మే 26న చెపాక్ వేదిక‌గా ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.



సంబంధిత వార్తలు

BRS Leader Errolla Srinivas Arrest: బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్..ఖండించిన మాజీ మంత్రి హరీశ్‌ రావు, ఇందిరమ్మ రాజ్యమా?..పోలీస్ రాజ్యామా? అని మండిపాటు

Tech Layoffs 2024: ఈ ఏడాది భారీగా టెక్ లేఆప్స్, 1,50,034 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపిన 539 కంపెనీలు, ఏఐ టెక్నాలజీ రావడంతో రోడ్డున పడుతున్న ఉద్యోగులు

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి

Happy New Year 2025: కొత్త సంవత్సరం మీ ఫ్యామిలీతో కలిసి దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారా. అయితే హైదరాబాద్ లో ఉన్న టాప్ 5 దేవాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.