KKR vs SRH, IPL 2024: నాలుగవ సారి ఫైనల్‌కు చేరిన కోల్‌క‌తా నైట్ రైడర్స్, తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌పై 8 వికెట్ల తేడాతో విజయం

దీంతో నాలుగవసారి ఆజట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది.

KKR Beat SRH, Enter Final For Fourth Time

ప్లేఆఫ్స్‌లో భాగంగా అహ్మ‌దాబాద్ స్టేడియంలో హైదరాబాద్‌తో జరిగిన తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. దీంతో నాలుగవసారి ఆజట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 19.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్‌ అయింది. రాహుల్‌ త్రిపాఠి (55) అర్ధశతకం చేయగా, క్లాసెన్‌ (32), కమిన్స్‌ (30) విలువైన పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్లలో స్టార్క్‌ 3, చక్రవర్తి 2, అరోరా, రాణా, నరైన్‌, రస్సెల్‌ ఒక్కో వికెట్‌ తీశారు.  రిటైర్మైంట్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన విరాట్ కోహ్లీ, కచ్ఛితంగా ఓ ముగింపు తేదీ అనేది ఉంటుందంటూ..

అనంతరం బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 13.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వెంకటేశ్‌ అయ్యర్‌ (51*), శ్రేయస్‌ అయ్యర్‌ (58*) అర్ధశతకాలతో చెలరేగారు. కోల్‌క‌తా13.4 ఓవ‌ర్ల‌లోనే టార్గెట్‌ను ఛేదించింది. దాంతో, అన్ని విభాగాల్లోతేలిపోయిన క‌మిన్స్ సేన ఎలిమినేట‌ర్ విజేత‌తో క్వాలిఫ‌య‌ర్ 2లో ఆడేందుకు ఎదురుచూడ‌నుంది.



సంబంధిత వార్తలు

Realme 14X 5G: రియల్ మి నుంచి తొలిసారిగా ఐపీ69 డస్ట్‌ అండ్‌ వాటర్‌ రెసిస్టెన్స్‌ స్మార్ట్‌ఫోన్, 50 ఎంపీ ట్రిపుల్ కెమెరాతో రియల్‌మీ 14ఎక్స్‌ 5జీ వచ్చేసింది, ధర, పీచర్లు ఇవిగో..

Ravichandran Ashwin Records: 11 సార్లు ప్లేయ‌ర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు, రవిచంద్రన్ అశ్విన్ రికార్డులు ఇవిగో, హర్భజన్ సింగ్ ప్లేసు భర్తీ చేసి అద్భుతాలు సృష్టించిన లెజెండరీ ఆఫ్ స్పిన్నర్

Telangana Assembly Sessions: బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. కౌశిక్ రెడ్డిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆగ్రహం..తీరు మార్చుకోకపోతే సస్పెండ్ చేస్తానని వార్నింగ్

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్