IPL 2023, CSK vs RR: రాజస్థాన్ రాయల్స్‌తో ఉత్కంఠ భరితమైన మ్యాచులో చేతులెత్తేసిన చెన్నై సూపర్ కింగ్స్, విజయానికి 3 పరుగుల దూరంలో నిలిచి పోయిన ధోనీ సేన

రాజస్థాన్‌తో జరిగిన టీ 20 ఐపీఎల్ మ్యాచ్‌లో CSK మూడు పరుగుల తేడాతో ఓడిపోయింది. సందీప్ శర్మ చివరి మూడు బంతుల్లో 7 పరుగులు డిఫెండ్ చేయడంలో అద్భుత ప్రదర్శన చేశాడు

(Photo-IPL)

రాజస్థాన్‌తో జరిగిన టీ 20 ఐపీఎల్ మ్యాచ్‌లో CSK మూడు పరుగుల తేడాతో ఓడిపోయింది. సందీప్ శర్మ చివరి మూడు బంతుల్లో 7 పరుగులు డిఫెండ్ చేయడంలో అద్భుత ప్రదర్శన చేశాడు. చివరి ఓవర్‌లో విజయానికి 21 పరుగులు చేయాల్సి ఉంది. రెండు సిక్సర్లు బాదిన ధోనీ మ్యాచ్‌ను విజయానికి చేరువ చేశాడు. కానీ సందీప్ శర్మ అనుభవంతో ధోనీ జట్టును ఓడించాడు. చెన్నై ముందు రాజస్థాన్‌కు 176 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో ధోనీ సేన 172 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement