AP Sitrang Cyclone: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీకి తుఫాన్ ముప్పు, తుఫాను పేరు సిత్రాంగ్ గా పిలవాలని వాతావరణ శాఖ నామకరణం, ఏపీ తీరప్రాంతాల్లో భారీ వర్షాలు..
ఈ నెల 20 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. తుఫాన్ ఏర్పడితే దానిని సిత్రాంగ్ గా పిలవాలని వాతావరణ శాఖ పేర్కొంది. తుఫాన్ ఒడిశా, పశ్చిమబెంగాళ్, ఏపీ, తెలంగాణ పై ప్రభావం ఉండనుంది.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.
ఏపీకి తుఫాన్ ముప్పు ముంచుకొస్తుంది. ఈ నెల 20 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. తుఫాన్ ఏర్పడితే దానిని సిత్రాంగ్ గా పిలవాలని వాతావరణ శాఖ పేర్కొంది. తుఫాన్ ఒడిశా, పశ్చిమబెంగాళ్, ఏపీ, తెలంగాణ పై ప్రభావం ఉండనుంది.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.
ఉపరితల ఆవర్తనం ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతం , దక్షిణ ఆంధ్రప్రదేశ్ మరియు ఉత్తర తమిళనాడు తీరాల వెంబడి సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. 2022 అక్టోబర్ ,18వ తేదీ నాటికి ఉత్తర అండమాన్ సముద్రం మరియు పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది.
ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి పశ్చిమ మధ్య మరియు ప్రక్కనే ఉన్న నైరుతి బంగాళాఖాతం ఖాతం ప్రాంతములో 2022 అక్టోబర్ 20 నాటికి అల్పపీడనంగా విస్తరించనుంది.
Tags
AP Sitrang Cyclone
Cyclone
Cyclone Asani
cyclone asani updates
cyclone citrang update
cyclone setrang
cyclone sitrang
cyclone sitrang 2022
cyclone sitrang animation
cyclone sitrang live
cyclone sitrang news
cyclone sitrang news today
cyclone sitrang path
cyclone sitrang today
cyclone sitrang track
cyclone sitrang update
cyclone sitrang update news
india cyclone
sitrang
sitrang cyclone
sitrang cyclone date
sitrang diwali
super cyclone sitrang
what is cyclone