APPSC Group 4 Mains Results: ఏపీపీఎస్సీ గ్రూప్-4 మెయిన్స్‌ ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి!

670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులకు ఏప్రిల్ 4న పరీక్ష జరిగింది. ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. రెవెన్యూ శాఖలో మొత్తం 670 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్ అసిస్టెంట్‌ పోస్టులకు ఈ పరీక్ష నిర్వహించారు.

Exam-results

Vijayawada, May 12: ఏపీపీఎస్సీ (APPSC) గ్రూప్ 4 మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు ఫలితాలను ఇక్కడ (https://psc.ap.gov.in/(S(m5mczcpwoflozweyrvbbtcfi))/Default.aspx) చెక్ చేసుకోవచ్చు. మార్కుల జాబితాను జిల్లాల వారీగా ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ లో అందుబాటులో ఉంచింది. 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులకు ఏప్రిల్ 4న పరీక్ష జరిగింది. ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. రెవెన్యూ శాఖలో మొత్తం 670 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్ అసిస్టెంట్‌ పోస్టులకు ఈ పరీక్ష నిర్వహించారు.

Andhra pradesh: 97,471 రైతన్నల కుటుంబాలకు మేలు జరిగేలా సీఎం జగన్ నిర్ణయం. 2,06,171 ఎకరాల చుక్కల భూములకు సంపూర్ణ హక్కును అందించిన ఏపీ ప్రభుత్వం

గ్రూప్‌-4 ప్రిలిమినరీ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,11,341 మంది హాజరుకాగా.. వీరిలో 11,574 మంది అభ్యర్థులు మెయిన్స్‌ పరీక్షకు అర్హత సాధించారు. మెయిన్స్‌లో అర్హత సాధించిన వారిని డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌కు పిలుస్తారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement