Bus Accidents: ప్రైవేటు బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు.. వైఎస్ఆర్ జిల్లాలో ఘటన.. సత్యసాయి జిల్లాలో మరో ఘటన (వీడియో)
వైఎస్ఆర్ జిల్లాలోని దువ్వూరు మండలం గుడిపాడు గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డివైడర్ ను ఢీకొని ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడింది.
Vijayawada, Jan 27: వైఎస్ఆర్ జిల్లాలోని (YSR District) దువ్వూరు మండలం గుడిపాడు గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accidents) చోటుచేసుకుంది. డివైడర్ ను ఢీకొని ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి చిత్తూరుకు బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.
Here's Video:
ప్రైవేటు పాఠశాల బస్సు బోల్తా
సత్యసాయి జిల్లా గుమ్మఘట్ట మండలంలోని గోనబావి క్రాస్ సమీపంలో స్థానిక పాఠశాలకు చెందిన ఓ బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు స్వల్పగాయాలతో బయటపడ్డారు.
హుస్సేన్ సాగర్‌లో భారీ అగ్నిప్రమాదం, మంటల్లో రెండు బోట్లు, ప్రమాద సమయంలో బోట్స్‌లో 15 మంది
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Advertisement
Advertisement
Advertisement