Hyderabad, JAN 26: హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ (Hussian Sagar) లోపల ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. భారత్ మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్‌లో భారత మాతకు మహా హారతి (Bharatha Matha Maha Harati) అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు పటాకులు కాల్చడంతో హుస్సేన్ సాగర్‌లోని రెండు బోట్లకు నిప్పంటుకుంది.
Fire Accident In Hussian Sagar
హుస్సెన్ సాగర్‌లో భారీ అగ్ని ప్రమాదం..రెండు బోట్స్‌కు నిప్పు
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్లోపల ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
భారత్ మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్‌లో భారత మాతకు మహా హారతి అనే కార్యక్రమం… pic.twitter.com/EiKJKszAlc
— PolyTricks (@PolyTricks_in) January 26, 2025
ఒక్కసారిగా ఒక్కసారిగా వ్యాపించిన మంటలతో బోట్లు కాలి బూడిదవుతున్నాయి. దీంతో పడవల్లో ఉన్న పలువురికి గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగినప్పుడు బోట్లలో ఉన్న 15 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఘటనా స్థలంలో సహాయ చర్యలు నిర్వహిస్తున్నారు.