TDP - Jana Sena First List: టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితా విడుదల.. 94 స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన చంద్రబాబు.. జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్‌ సీట్లు..

అమరావతి: టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితా విడుదల.. 94 స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన చంద్రబాబు.. జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్‌ సీట్లు.. తొలి జాబితాలో 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన జనసేన.. మిగిలిన స్థానాలు తర్వాత ప్రకటించనున్న పవన్.. 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు.

(Pawan Kalyan meets Chandrababu Naidu Photo Credit : Twitter)

అమరావతి: టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితా విడుదల.. 94 స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన చంద్రబాబు.. జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్‌ సీట్లు.. తొలి జాబితాలో 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన జనసేన.. మిగిలిన స్థానాలు తర్వాత ప్రకటించనున్న పవన్.. 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు. తొలి జాబితాలో కనిపించని పలువురు టీడీపీ సీనియర్ల పేర్లు.. ఇంకా 19 స్థానాలకు అభ్యర్థులను పెండింగ్‌లో పెట్టిన జనసేన.. పెండింగ్‌లోనే పవన్‌, నాగబాబు పోటీ చేసే స్థానాలు.. టీడీపీ కూటమి నుంచి ప్రకటించాల్సినవి 57 స్థానాలు.

టీడీపీ అభ్యర్థులు

ఆముదాలవసల - కూన రవికుమార్

ఇచ్చాపురం - బెందాళం అశోక్

టెక్కలి - అచ్చెన్నాయుడు

రాజాం - కొండ్రు మురళీమోహన్

అరకు - దొన్ను దొర

కురుపాం - జగదీశ్వరి

పార్వతీపురం - విజయ్ బొనెల

సాలూరు - గుమ్మడి సంధ్యారాణి

బొబ్బిలి - బేబీ నాయన

గజపతి నగరం - కొండపల్లి శ్రీనివాస్

విజయనగరం - పూసపాటి అదితి

నర్సీపట్నం - అయ్యన్నపాత్రుడు

పాయకరావుపేట - వంగలపూడి అనిత

విశాఖ ఈస్ట్ - వెలగపూడి రామకృష్ణ బాబు

విశాఖ వెస్ట్ - గణబాబు

ముమ్మిడివరం - దాట్ల సుబ్బరాజు

పి గన్నవరం - మహాసేన రాజేష్

కొత్తపేట - బండారు సత్యానందరావు

మండపేట - జోగేశ్వరరావు

రాజమండ్రి - ఆదిరెడ్డి వాసు

జగ్గంపేట - జ్యోతుల నెహ్రూ

పెద్దాపురం - చినరాజప్ప

తుని - యనమల దివ్య

అనపర్తి - నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి

ఆచంట - పితాని సత్యనారాయణ

పాలకొల్లు - నిమ్మల రామానాయుడు

ఉండి - మంతెన రామరాజు

తణుకు - అరిమిల్లి రాధాకృష్ణ

చింతలపూడి - సొంగా రోషన్ కుమార్

తిరువూరు - కొలికపూడి శ్రీనివాసరావు

నూజివీడు - కొలుసు పార్థసారథి

ఏలూరు - బడేటి రాధాకృష్ణ

గన్నవరం - యార్లగడ్డ వెంకట్రావు

గుడివాడ - వెనిగండ్ల రాము

పెడన - కాగిత కృష్ణ ప్రసాద్

మచిలీపట్నం - కొల్లు రవీంద్ర

పామర్రు - కుమార్ రాజా

విజయవాడ సెంట్రల్ - బోండా ఉమామహేశ్వరరావు

విజయవాడ ఈస్ట్ - గద్దే రామ్మోహన్

జగ్గయ్య పేట - శ్రీరామ్ తాతయ్య

నూజివీడు - కొలుసు పార్థసారథి

నందిగామ - తంగిరాల సౌమ్య

తాడికొండ - తెనాలి శ్రావణ్ కుమార్

మంగళగిరి - నారా లోకేష్

పొన్నూరు - ధూళిపాళ్ల నరేందర్ కుమార్

బాపట్ల - నరేంద్ర వర్మ

ప్రత్తిపాడు - బూర్ల రామాంజనేయులు

చిలకలూరి పేట - ప్రత్తిపాటి పుల్లారావు

సత్తెనపల్లి - కన్నా లక్ష్మీనారాయణ

వినుకొండ - జీవీ ఆంజనేయులు

మాచర్ల - జూలకంటి బ్రహ్మానందరెడ్డి

రేపల్లె - అనగాని సత్యప్రసాద్

ఎర్రగొండపాలెం - ఎరిక్సన్ బాబు

పర్చూరు - ఏలూరి సాంబశివరావు

సంతనూతలపాడు - బీఎన్ విజయ్‌కుమార్

అద్దంకి - గొట్టిపాటి రవికుమార్

ఒంగోలు - దామచర్ల జనార్థనరావు

కనిగిరి - ముక్కు ఉగ్రనరసింహరెడ్డి

కొండెపి - డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి

కావలి - కావ్య కృష్ణారెడ్డి

నెల్లూరు సిటీ - పొంగూరు నారాయణ

నెల్లూరు రూరల్ - కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

గూడూరు - పాశం సునీల్ కుమార్

సూళ్లూరు పేట - విజయ శ్రీ

ఉదయగిరి - కాకర్ల సురేష్

కడప - మాధవి రెడ్డి

రాయచోటి - రాంప్రసాద్ రెడ్డి

పులివెందుల - బీటెక్ రవి

మైదుకూరు - పుట్టా సుధాకర్ యాదవ్

ఆళ్లగడ్డ - భూమా అఖిల ప్రియ రెడ్డి

శ్రీశైలం - బుడ్డా రాజశేఖర్ రెడ్డి

కర్నూలు - టీజీ భరత్

పాణ్యం - గౌరు చరితా రెడ్డి

నంద్యాల - ఎన్‌ఎండీ ఫరూక్

బనగానపల్లె - బీసీ జనార్థన్ రెడ్డి

డోన్ - కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి

పత్తికొండ - కేఈ శ్యాంబాబు

కొడుమూరు - దస్తగిరి

రాయదుర్గం - కాలువ శ్రీనివాసులు

ఉరవకొండ - పయ్యావుల కేశవ్

తాడిపత్రి - జేసీ అస్మిత్ రెడ్డి

శింగనమల - బండారు శ్రావణి శ్రీ

కళ్యాణ దుర్గం - అమిలినేని సురేంద్రబాబు

రాప్తాడు - పరిటాల సునీత

మడకశిర - సునీల్ కుమార్

హిందూపురం - నందమూరి బాలకృష్ణ

పెనుకొండ - సవితమ్మ

తంబళ్లపల్లె - జయచంద్రారెడ్డి

పీలేరు - నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి

నగరి - గాలి భాను ప్రకాష్

గంగాధర నెల్లూరు - బీఎం థామస్

చిత్తూరు - గురజాల జగన్‌మోహన్

పలమనేరు - అమర్‌నాథ్ రెడ్డి

కుప్పం - నారా చంద్రబాబునాయుడు

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Rahul Gandhi: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ.. 9.54 కోట్ల మందికి ఓటు హక్కు ఉంటే 9.7 కోట్ల మంది ఓటు ఎలా వేశారు?, ఇది ఎలా సాధ్యమని ప్రశించిన ప్రతిపక్ష నేత!

YS Jagan Slams Chandrababu: చంద్రబాబు కాదు చంద్రముఖి.. ఏపీ సీఎంపై జగన్‌ తీవ్ర ఆగ్రహం, బాబు ష్యూరిటీ.. మోసానికి గ్యారంటీ?,వాలంటీర్లనే కాదు ఉద్యోగులకు హ్యాండ్‌ ఇచ్చిన బాబు

AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్, మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక రాయితీలు, వివరాలివే

Delhi Exit Poll 2025 Results: ఢిల్లీ పీఠం బీజేపీదేనంటున్న ఎగ్జిట్ పోల్స్, ఊహించని షాక్ ఇస్తామంటున్న ఆమ్ ఆద్మీ, మళ్లీ కాంగ్రెస్‌కు ఘోర పరాభవమేనంటున్న సర్వేలు

Share Now