Road Accident In EG: తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని కారు ఢీకొట్టడంతో ఆరుగురు మృతి.. మృతుల్లో రెండేండ్ల చిన్నారి కూడా..

తూర్పు గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందిన ఘటన నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు.

Road Accident (Credits: Twitter)

Vijayawada, June 12: తూర్పు గోదావరి (East Godavari) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆగి ఉన్న లారీని (Truck) కారు (Car) ఢీకొట్టడంతో ఆరుగురు మృతి (Six Members Dead) చెందిన ఘటన నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. హైదరాబాదు నుండి రాజమండ్రి ప్రకాష్ నగర్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు.

Amit Shah In AP: ఏపీలో పేదలకు పంచుతున్న బియ్యం మోడీ ఇచ్చినవే, కేంద్రం ఇస్తున్న బియ్యంపై జగన్‌ ఫొటో వేసుకుంటున్నారు..ఏపీ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కామెంట్స్

మృతుల్లో రెండేండ్ల చిన్నారి

మృతుల్లో రెండేండ్ల చిన్నారి, ముగ్గురు మహిళలు సహా మొత్తం ఆరుగురు ఉన్నారు. గాయపడిన మరో ఇద్దరిని దవాఖానకు తరలించారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Adipurush; ఖమ్మం జిల్లాలో ప్రతి రామాలయానికి ఉచితంగా ‘ఆదిపురుష్’ టిక్కెట్లు.. జిల్లాలోని ప్రతి గ్రామంలోగల రామాలయానికి 101 ఉచిత టిక్కెట్లు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement