Bears at Lord Siva Temple: శివాలయంలోకి ఒకేసారి చొరపడ్డ మూడు ఎలుగుబంట్లు.. భయంతో పరుగెత్తిన జనాలు (వీడియో)
ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో భయానక ఘటన చోటుచేసుకుంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శివాలయంలో భక్తులు పూజలు చేస్తుండగా.. ఉన్నట్టుండి ఆలయంలోకి ఒకేసారి మూడు ఎలుగుబంట్లు చొరబడ్డాయి.
Srikakulam, Nov 15: ఏపీలోని (Andhrapradesh) శ్రీకాకుళం జిల్లాలో భయానక ఘటన చోటుచేసుకుంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శివాలయంలో (Lord Siva Temple) భక్తులు పూజలు చేస్తుండగా.. ఉన్నట్టుండి ఆలయంలోకి ఒకేసారి మూడు ఎలుగుబంట్లు చొరబడ్డాయి. టెంపుల్ ప్రాంగణం నుంచి లోనికి ఎలుగులు వస్తుండటాన్ని గమనించిన భక్తులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. ఎలుగుబంట్లు మాత్రం ఆలయం మొత్తం కలివిడిగా తిరిగినట్లు టెంపుల్ లో ఏర్పాటు చేసి సీసీ టీవీ ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది.
Here's Video:
బయటకు రావాలన్నా భయమే
ఎలుగుల రాకపై గ్రామస్తులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అధికారులకు సమాచారం అందించారు. కాగా, ఎలుగుబంట్ల సంచారంతో ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు కూడా గ్రామస్థులు జంకుతున్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Arasavalli Sun Temple: అరసవెల్లిలో సూర్యకిరణాల రాకకు విఘాతం.. రెండో రోజు కొనసాగిన నిరాశ.. పొగమంచు, మేఘాలే కారణం.
TTD Like Trust Board For Yadagirigutta: యాదగిరిగుట్ట ఆలయానికి టీటీడీ తరహాలో ట్రస్ట్ బోర్డు.. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి ఆలయం.. మంత్రివర్గం ఆమోదం
Drunken Women Hulchul At KPHB: కేపీహెచ్ బీలో యువతుల హల్ చల్.. మద్యం మత్తులో కారుతో బీభత్సం.. వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement