Special Status For AP: మేం అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా.. ఏఐసీసీ 85వ ప్లీనరీలో కాంగ్రెస్ తీర్మానం
ఏపీ స్పెషల్ స్టేటస్ పై కాంగ్రెస్ కీలక ప్రకటన చేసింది. తాము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని స్పష్టం చేసింది.
Vijayawada, Feb 26: ఏపీ స్పెషల్ స్టేటస్ (AP Special Status) పై కాంగ్రెస్ (Congress) కీలక ప్రకటన చేసింది. తాము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు (Andhrapradesh) ప్రత్యేక హోదా ఇస్తామని స్పష్టం చేసింది. చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో (Raipur) జరుగుతున్న ఏఐసీసీ (AICC) 85వ ప్లీనరీలో ఈ మేరకు తీర్మానం చేసింది.
కాంగ్రెస్ పార్టీలో ముగిసిన సోనియా శకం, క్రియాశీల రాజకీయాల నుంచి సోనియాగాంధీ రిటైర్మెంట్ ప్రకటన
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను పునరుద్ధరిస్తామని స్పష్టం చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ అన్యాయం చేసిందని మండిపడింది.
ధోనీతో నా అనుబంధం ఏంటంటే?? కోహ్లీ వీడియో వైరల్
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
TDP Announced MLC Candidates: ఈ సారి వర్మకు నో ఛాన్స్, ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ, రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు
Advertisement
Advertisement
Advertisement