Hyderabad Metro Shock: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్.. టికెట్‌పై రాయితీ ఎత్తివేత, హాలిడే కార్డు కూడా రద్దు.. ఎందుకంటే??
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్ తగిలింది. మెట్రో రూ.59 హాలిడే కార్డును (తర్వాత రూ. 99కి మార్చారు) మెట్రో అధికారులు పూర్తిగా రద్దు చేశారు. దీంతోపాటు 10 శాతం రాయితీని కూడా ఎత్తేశారు.
Hyderabad, Apr 7: హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) ప్రయాణికులకు బిగ్ షాక్ తగిలింది. మెట్రో రూ.59 హాలిడే కార్డును (తర్వాత రూ. 99కి మార్చారు) (Holiday Card) మెట్రో అధికారులు పూర్తిగా రద్దు చేశారు. దీంతోపాటు 10 శాతం రాయితీని కూడా ఎత్తేశారు. సాధారణ రోజుల్లో ఉండే మెట్రో కార్డు కొంటే ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు.. రాత్రి 8 గంటల నుంచి అర్థరాత్రి వరకు ఇచ్చే 10 శాతం రాయితీని ఎత్తివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఎండల తీవ్రతతో మెట్రో రైలుకు డిమాండ్ పెరగి, రద్దీ ఊహించని రీతిలో పెరిగిపోయిందని, అందుకే రాయితీలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు.
Hyderabad Metro (Credits: X)
Advertisement
సంబంధిత వార్తలు
APAAR ID Card: అపార్ ఐడీ కార్డును ఇలా డౌన్లోడ్ చేసుకోండి.. డీజీలాకర్ లేదా ఏబీసీ వెబ్ సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశం
Rajasthan Govt On Child Marriages: ఇకపై పెళ్లి కార్డులపై పుట్టినరోజు ప్రింట్ చేయడం తప్పనిసరి, బాల్య వివాహాల నివారణకు ప్రభుత్వం కీలక నిర్ణయం
How Many SIMs linked to Your Aadhaar: మీ ఆధార్ కార్డుతో ఎన్ని సిమ్ కార్డులు లింక్ అయ్యాయో ఇలా ఈజీగా తెలుసుకోండి.. ఆన్లైన్ మోసాలకు చెక్ పెట్టండి!
Delhi Metro Viral Video: ఢిల్లీ మెట్రో స్టేషన్లో గేట్లు దూకి లోపలికి దూసుకొచ్చిన ప్రయాణికులు! వైరల్‌గా మారిన వీడియో, క్లారిటీ ఇచ్చిన ఢిల్లీ మెట్రో
Advertisement
Advertisement
Advertisement