Formula E-Car Race Case: ఫార్ములా-ఈ కారు రేస్‌ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్.. నేడు హైకోర్టులో పిటిషన్ విచారణ

ఫార్ములా-ఈ కారు రేసుకు సంబంధించి తనపై నమోదైన కేసును కొట్టివేయాలని తెలంగాణ మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Relief for KTR at High Court(X)

Hyderabad, Dec 31: ఫార్ములా-ఈ కారు రేసుకు (Formula E-Car Race Case) సంబంధించి తనపై నమోదైన కేసును కొట్టివేయాలని తెలంగాణ మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ (KTR) హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నేడు విచారణ జరగనుంది. ఈ పిటిషన్ నేపథ్యంలో కేటీఆర్‌ ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల గడువు కూడా నేటితో ముగియనుంది. ఈ క్రమంలో కోర్టు ఆదేశాలను పొడిగిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఫార్ములా-ఈ రేస్ విషయంలో నిధుల వినియోగంపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో కేటీఆర్‌ పై కేసు నమోదైన విషయం తెలిసిందే.

రూ.931 కోట్ల ఆస్తితో దేశంలోనే ధనిక సీఎంగా చంద్రబాబు.. పేద ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ.. ఆస్తులు రూ. 15 లక్షలు మాత్రమే

ఏ తీర్పు వస్తుందో??

తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇప్పటికే ఈ కేసుపై విచారణ చేపట్టినప్పటికీ, తుది తీర్పు నేడు వెల్లడించనున్నది. ఈ తీర్పు ప్రతికూలంగా వస్తే, కేటీఆర్ రాజకీయ జీవితానికి కీలకంగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

2025 తెలంగాణ ప్రభుత్వ సెలవులివే, అక్టోబర్ 3న దసరా..20న దీపావళి, పూర్తి వివరాలివే

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

Viveka Murder Case: జగన్‌ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని పదే పదే చెప్పా, వాచ్‌మెన్ రంగన్న మృతిపై అనుమానాలున్నాయంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Advertisement
Advertisement
Share Now
Advertisement