GHMC Rain Alert: గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు రెయిన్ అలర్ట్, రెండు రోజుల పాటూ ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతాయని హెచ్చరిక
బంగాళఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్‌లోని (GHMC Rain Alert) కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. రాత్రి 9 గంటల వరకు కుత్బుల్లాపూర్ మండలం పరిధిలోని గాజుల రామారంలో అత్యధికంగా 1.0సెం.మీల వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ (TGDPS) అధికారులు వెల్లడించారు. జీడిమెట్ల, షాపూర్‌నగర్, మహదేవ్‌పురం, మచ్చబొల్లారం తదితర ప్రాంతాల్లో జల్లులు కురిశాయి.
Hyderabad, AUG 02: బంగాళఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్‌లోని (GHMC Rain Alert) కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. రాత్రి 9 గంటల వరకు కుత్బుల్లాపూర్ మండలం పరిధిలోని గాజుల రామారంలో అత్యధికంగా 1.0సెం.మీల వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ (TGDPS) అధికారులు వెల్లడించారు. జీడిమెట్ల, షాపూర్‌నగర్, మహదేవ్‌పురం, మచ్చబొల్లారం తదితర ప్రాంతాల్లో జల్లులు కురిశాయి.
ఆవర్తనం ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కాగా నగరంలో ఉదయం నుంచి రాత్రి వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు 30.3డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 25.0డిగ్రీలు, గాలిలో తేమ 66శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
Advertisement
సంబంధిత వార్తలు
GHMC Announces One Time Scheme: ఇంటిపన్ను బాకీ ఉన్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్, ఏకంగా 90 శాతం వడ్డీ మాఫీ ఆఫర్ ఇచ్చిన జీహెచ్ఎంసీ
Traffic Restrictions: హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు, సికింద్రాబాద్ వైపు వెళ్లేవారికి ప్రత్యామ్నాయ మార్గాలివే!
Telangana Weather Alert: తెలంగాణ ప్రజలకు కూల్‌న్యూస్, రాబోయే రెండు రోజుల పాటూ తగ్గనున్న ఎండల తీవ్రత
Delhi Weather: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. ఎండవేడిమి నుండి ఉపశమనం, పలు రాష్ట్రాల్లో సైతం భారీ వర్షం, వీడియోలు ఇవిగో
Advertisement
Advertisement
Advertisement