KCR Health Update: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అస్వస్థత, వారం రోజులుగా వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్న కేసీఆర్, ప్రత్యేక వైద్యబృందంతో చికిత్స

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) స్వల్ప అస్వస్థతకు (Fever) గురయ్యారు. కేసీఆర్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రగతి భవన్ లోనే కేసీఆర్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. యశోద ఆసుపత్రి వైద్య బృందం పర్యవేక్షణలో ఆయన ఉన్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్ (CM KCR Illness) కోలుకుంటారు వైద్యులు తెలిపారు.

KCR (Credits: T News)

Hyderabad, SEP 27: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) స్వల్ప అస్వస్థతకు (Fever) గురయ్యారు. కేసీఆర్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రగతి భవన్ లోనే కేసీఆర్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. యశోద ఆసుపత్రి వైద్య బృందం పర్యవేక్షణలో ఆయన ఉన్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్ (CM KCR Illness) కోలుకుంటారు వైద్యులు తెలిపారు.

 

‘వారం రోజులుగా కేసీఆర్ వైరల్ ఫీవర్, దగ్గుతో బాధపడుతున్నారు. ఇంట్లోనే ఆయన చికిత్స పొందుతున్నారు. వైద్యుల బృందం సీఎంను నిత్యం పర్యవేక్షిస్తోంది. కొన్ని రోజుల్లో సీఎం కేసీఆర్ కోలుకుంటారని డాక్టర్లు చెప్పారు’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement