Telangana Formation Day Wishes: తెలంగాణ అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలుగులో, ఈ మెసేజెస్ ద్వారా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం విషెస్ చెప్పేయండి

ఎంతో మంది తెలంగాణ అమరవీరుల త్యాగఫలంతో, ఉద్యమకారుల పోరాటంతో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం (Telangana Formation Day 2022 Wishes) ఆవిర్భవించింది. 1969లో తొలిదశ ఉద్యమం తీవ్రస్థాయికి చేరింది. ఓయూలో విద్యార్థుల పోరాటం, మృతితో పీక్ చేరింది. తర్వాత మరుగునపడిపోయింది.

Telangana-Formation-Day-Wishes-in-Telugu-1

Telangana Formation Day Messages in Telugu: ఎంతో మంది తెలంగాణ అమరవీరుల త్యాగఫలంతో, ఉద్యమకారుల పోరాటంతో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం (Telangana Formation Day 2022 Wishes) ఆవిర్భవించింది. 1969లో తొలిదశ ఉద్యమం తీవ్రస్థాయికి చేరింది. ఓయూలో విద్యార్థుల పోరాటం, మృతితో పీక్ చేరింది. తర్వాత మరుగునపడిపోయింది. ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి గొంతెత్తి నినాదించారు. ఈ సమయంలోనే 2001 ఏప్రిల్ 21వ తేదీన కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ పదవీకి రాజీనామా చేసి.. మలిదశ తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపే కోట్స్, విషెస్, వాట్సప్ స్టిక్కర్స్, మెసేజెస్ మీకోసం

ప్రత్యేక రాష్ట్రం కోసం ఏప్రిల్ 27వ తేదీన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు. 2004లో టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పార్టీ పెత్తు పెట్టుకుంది. దీంతో తెలంగాణ జాతీయ ఎజెండాగా మారింది. ప్రత్యేక రాష్ట్రం కోసం 2009 నవంబర్ 29వ తేదీన కేసీఆర్ ఆమరణ దీక్ష ప్రారంభించారు. కేసీఆర్ దీక్షకు యావత్ తెలంగాణ సమాజం మద్దతు పలికింది. నవంబర్ 29 వ తేదీ నుంచి ఉద్యమం తీవ్రస్థాయికి చేరింది. కేసీఆర్ నిమ్స్‌లో దీక్ష కొనసాగించడంతో... డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు, అమరవీరుల త్యాగఫలం, ఉద్యమకారుల పోరాటం తెలిపే కోట్స్, విషెస్, వాట్సప్ స్టిక్కర్స్, మెసేజెస్ మీకోసం

దీంతో కేసీఆర్ దీక్ష విరమించారు. అనంతరం 2 జూన్ 2014 న తెలంగాణ రాష్ట్రం అధికారికంగా ఏర్పడింది. ఈ విషెస్ ద్వారా అందరికీ శుభాకాంక్షలు చెప్పేయండి.

Telangana-Formation-Day-Wishes-in-Telugu-1
Telangana-Formation-Day-Wishes-in-Telugu-5
Telangana-Formation-Day-Wishes-in-Telugu-2
Telangana-Formation-Day-Wishes-in-Telugu-3
Telangana-Formation-Day-Wishes-in-Telugu-4
Telangana-Formation-Day-Wishes-in-Telugu-6

తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెబుతోంది Latestly Telugu.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement