Raids on Pubs in Hyderabad: హైదరాబాద్ లోని పబ్బులు, బార్ లపై అధికారుల దాడులు.. ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్
రాష్ట్రంలో డ్రగ్ కల్చర్ ను రూపుమాపడమే లక్ష్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని పబ్బులు, బార్లలో శుక్రవారం రాత్రి అధికారులు సోదాలు నిర్వహించారు.
Hyderabad, Aug 31: రాష్ట్రంలో డ్రగ్ కల్చర్ (Drugs) ను రూపుమాపడమే లక్ష్యంగా హైదరాబాద్ (Hyderabad), రంగారెడ్డి జిల్లాలోని పబ్బులు, బార్లలో శుక్రవారం రాత్రి అధికారులు సోదాలు నిర్వహించారు. ఎక్సైజ్, నార్కోటిక్ బ్యూరో (TG NAB) అధికారులు సంయుక్తంగా 25 పబ్బులపై దాడులు చేశారు. ఆయా పబ్బుల్లోని వారికి 107 డ్రగ్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆరుగురికి పాజిటివ్ గా తేలింది. ఈ మేరకు పాజిటివ్ తేలిన వారిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్‌లో మొదలైన వర్షం.. రాత్రి వరకు భారీ వానలు, ఏపీలోనూ ఇదే పరిస్థితి..వీడియోలు ఇవిగో
ఏ పబ్బుల్లో దొరికారంటే?
జీ40, విస్కీ సాంబ పబ్బుల్లో ఇద్దరు చొప్పున, జోరా పబ్బు, క్లబ్ రోగ్ లో ఒక్కొక్కరికి చొప్పున మొత్తం ఆరుగురికి పాజిటివ్ గా తేలినట్టు పోలీసులు పేర్కొన్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement