TS Inter Exam Time Table 2024: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల, ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు, పూర్తి వివరాలు ఇవిగో..

ఫిబ్రవరి 28 నుంచి తెలంగాణ ఇంటర్‌ పరీక్షలను నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయి. ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు.

Representational Image (File Photo)

తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 28 నుంచి తెలంగాణ ఇంటర్‌ పరీక్షలను నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయి. ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు, ఫిబ్రవరి 29 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ రెండో ఏడాది పరీక్షలు నిర్వహిస్తారు.

హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ రేస్ రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన ఫార్ములా-ఈ ప్రతినిధులు

ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12వరకు పరీక్ష జరుగుతోంది. రెండో శనివారం, ఆదివారాల్లోనూ ప్రాక్టికల్స్ జరుగుతాయని అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 16న ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష ఉంటుంది. ఫిబ్రవరి 28న సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1, మార్చి 1న ఇంగ్లీష్‌ పేపర్‌-1, 4న మ్యాథ్స్‌ పేపర్‌-1A, బోటనీ పేపర్‌-1, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-1, మార్చి 6న మ్యాథ్స్‌ పేపర్-1B, హిస్టరీ పేపర్‌-1, జువాలజీ పేపర్‌-1, మార్చి 11న ఫిజిక్స్‌ పేపర్‌-1, ఎకనామిక్స్‌ పేపర్‌-1, మార్చి 13న కెమిస్ట్రీ పేపర్‌-1, కామర్స్‌ పేపర్‌-1.

Here's Details 

Inter board announced exam schedule in Telangana Here Details

ఇంటర్ ఫస్ట్ ఇయర్ షెడ్యూల్‌

► ఫిబ్రవరి 28న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1.

►మార్చి 1న ఇంగ్లీష్ పేపర్ 1.

►మార్చి 4న మాథ్స్ పేపర్ 1A/ బోటనీ పేపర్ 1/ పొలిటికల్ సైన్స్ పేపర్ 1.

►మార్చి 6న మాథ్స్ పేపర్ 1b/ జువాలజి పేపర్ 1/ హిస్టరీ పేపర్ 1.

►మార్చి 11న ఫిజిక్స్ పేపర్ 1/ ఎకనామిక్స్ పేపర్1.

►మార్చి 13న కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1.

ఇంటర్ సెకండ్ ఇయర్ షెడ్యూల్

►ఫిబ్రవరి 29న  సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2

►మార్చి 2న ఇంగ్లీష్ పేపర్ 2

►మార్చి 5న మాథ్స్ పేపర్ 2A/ బాటనీ పేపర్ 2/ పొలిటికల్ సైన్స్ 2.

►మార్చి 7న మాథ్స్ పేపర్ 2B/ జువాలాజీ పేపర్ 2/ హిస్టరీ పేపర్ 2

►మార్చి 12న ఫిజిక్స్ పేపర్2/ఎకనామిక్స్ పేపర్ 2.

మార్చి 14న కెమిస్ట్రీ పేపర్ 2/ కామర్స్ పేపర్ 2.