Voter List Verification in Telangana: తెలంగాణలో మరోసారి ఓటర్ల జాబితా సవరణ.. జూన్ 23 వరకూ ఇంటింటి సర్వే.. అక్టోబర్ 10న తుది జాబితా విడుదల.. అక్టోబర్ 1కి 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం
తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణకు ఎన్నికల సంఘం మరోసారి సిద్ధమైంది. ఈ క్రమంలో జూన్ 23 వరకూ ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. అనంతరం, పోలింగు కేంద్రాలను పరిశీలించి హేతుబద్ధీకరణ చేపడతారు.
Hyderabad, May 28: తెలంగాణలో ఓటర్ల జాబితా (Telangana Voter List) సవరణకు ఎన్నికల సంఘం (Election Commission) మరోసారి సిద్ధమైంది. ఈ క్రమంలో జూన్ 23 వరకూ ఇంటింటి సర్వే (Home to Home Survey) నిర్వహించనున్నారు. అనంతరం, పోలింగు కేంద్రాలను (Polling Centres) పరిశీలించి హేతుబద్ధీకరణ చేపడతారు. ఆ తరువాత ఆగస్టు 2న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. దీనిపై ఆగస్టు 31 వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తారు. మార్పులు చేర్పుల కోసం వచ్చే దరఖాస్తులను సెప్టెంబర్ 22లోపు పరిష్కరించి అక్టోబర్ 10న తుది జాబితా విడుదల చేస్తారు.
ఓటు హక్కు కోసం దరఖాస్తు
అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండే వారందరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement