Tea ATM in Hyderabad: హైదరాబాద్ కి టీ ఏటీఎం.. క్యూఆర్ కోడ్‌పై స్కాన్ చేసి ఆప్షన్స్ ఆధారంగా ఆపరేట్ చేస్తే కావాల్సిన ఐటమ్స్.. మెనూలో టీ, కాఫీ, లెమన్ టీ, బాదం, పాలు, బిస్కెట్స్, వాటర్ బాటిల్
హైదరాబాద్ నగరంలోకి టీ ఏటీఎం వచ్చేసింది. ఎల్బీనగర్ బస్ స్టాప్ పక్కన శనివారం ఈ టీ ఏటీఎం ప్రారంభమైంది.
Hyderabad, Oct 8: హైదరాబాద్ (Hyderabad) నగరంలోకి టీ ఏటీఎం (Tea ATM) వచ్చేసింది. ఎల్బీనగర్ (LB Nagar) బస్ స్టాప్ పక్కన శనివారం ఈ టీ ఏటీఎం ప్రారంభమైంది. వెండింగ్ టెక్నాలజీలో కొత్త ఒరవడి సృష్టించిన హైదరాబాద్ కు చెందిన జెమ్ ఓపెన్ క్యూబ్ సంస్థ దీనిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సంస్థ గతంలో గోల్డ్ ఏటీఎంను నగరానికి పరిచయం చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ టీ ఏటీఎంలో కాఫీ, లెమన్ టీ, బాదం, పాలు, బిస్కెట్స్, వాటర్ బాటిల్ అందుబాటులో ఉంటాయి. 24 గంటలూ అందుబాటులో ఉంటుంది.
ఎలా టీ వస్తుందంటే?
క్యూఆర్ కోడ్‌పై స్కాన్ చేసి ఆప్షన్స్ ఆధారంగా ఆపరేట్ చేస్తే మనకు కావాల్సినవి వచ్చేస్తాయి. ఈ కార్యక్రమంలో జెమ్‌ఓపెన్ క్యూబ్ సీఈఓ వినోద్ కుమార్, డైరెక్టర్ వెంకటేశ్ యాదవ్, త్రిలోచనద తదితరులు పాల్గొన్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement
Advertisement