Facebook Warning: ఈ యాప్స్‌ వాడుతుంటే మీ ఫేస్‌ బుక్‌ లాగిన్ డీటేల్స్ డేంజర్‌ లో పడ్డట్లే, ఇప్పటికే 10లక్షల మంది యూజర్ నేమ్స్, పాస్‌ వర్డ్‌లు దొంగతనానికి గురైనట్లు ప్రకటించిన మెటా, ఈ యాప్స్ మీ ఫోన్‌లో ఉన్నాయో ఒకసారి చెక్‌ చేసుకోండి!

ఈ యాప్‌లను డెవలప్ చేసిన డెవలపర్లు యూజర్లను మోసగించేందుకు ఫేక్ రివ్యూలను ఉంచుతారని కూడా మెటా వివరిస్తుంది. కొత్త యాప్‌ను డౌన్‌లోడ్ చేసే ముందు వినియోగదారులు అధికారిక యాప్ స్టోర్‌ల నుంచి యాప్‌లను మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచిస్తోంది. మీ Facebook ID సెక్యూర్ చేసుకోవాలంటే.. యూజర్లు తమ పాస్‌వర్డ్‌లను రీసెట్ చేయాలని Meta సూచిస్తోంది.

Facebook Data Leak (Photo Credits: Pexels)

New Delhi, OCT 07: ఫేస్‌బుక్‌ ( Facebook) పేరెంట్ కంపెనీ Meta (Facebook) యూజర్లను హెచ్చరిస్తోంది. Facebook యూజర్ల లాగిన్ వివరాలను దొంగిలిస్తున్న 400 Android, iOS యాప్‌లను మెటా దిగ్గజం గుర్తించింది. ఆండ్రాయిడ్ (Android), ఐఓఎస్ యాప్స్ (IOS Apps) పూర్తి జాబితాను మెటా షేర్ చేసింది, ఎందుకంటే.. వీటిలో చాలా అప్లికేషన్‌లు థర్డ్-పార్టీ యాప్ స్టోర్‌లలో అందుబాటులో ఉన్నాయని తెలిపింది. గుర్తించిన అనేక యాప్‌లు ఫోటో ఎడిటింగ్ టూల్స్ (Editing Tools), VPN సర్వీసులు, ఇతర యుటిలిటీలను అందిస్తున్నట్లు గుర్తించాయి. కొన్ని యాప్స్ వినియోగదారులు తమ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేస్తున్నాయని తెలిపింది. అందులో చాలా డేంజరస్ యాప్‌లు, యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్‌లను ఫేక్ ‘లాగిన్ విత్ ఫేస్‌బుక్’ ప్రాంప్ట్‌ను అందిస్తున్నాయని మెటా తెలిపింది.

YouTube: యూజర్లకు యూట్యూబ్ షాక్, 4k వీడియోలు చూడాలంటే డబ్బులు కట్టాల్సిందే, ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ తప్పనిసరి చేసే ప్లాన్‌లో గూగుల్ 

యూజర్ల లాగిన్ డేటాను (Login Data) దొంగిలించినట్టు మెటా హెచ్చరిస్తోంది. యూజర్ల అకౌంట్లు, కుటుంబ, స్నేహితులు, సహోద్యోగులతో ప్రైవేట్ మెసేజ్‌లకు ఫుల్ యాక్సస్ పొందగలరని హెచ్చరిస్తోంది. థ్రెట్ డిస్‌రప్షన్ డైరెక్టర్ డేవిడ్ అగ్రనోవిచ్ మెటాలో మాల్వేర్ డిస్కవరీ అండ్ డిటెక్షన్ ఇంజనీర్ ర్యాన్ విక్టరీ మాట్లాడుతూ.. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌లో (Apple App store) మాల్వేర్ యాప్‌లకు (Malware apps) సంబంధించి కంపెనీ ఇప్పటికే గూగుల్, ఆపిల్‌లను హెచ్చరించింది. ఈ నివేదిక ముందే రెండు కంపెనీలు రెండు యాప్ స్టోర్‌లను తొలగించినట్టు కంపెనీ తెలిపింది. ఈ యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం, వారి వివరాలను షేర్ చేయడం ద్వారా తెలియకుండానే వారి అకౌంట్లను షేర్ చేస్తున్నట్టు హెచ్చరించింది.

VCL Media Player: వీఎల్‌సీ మీడియా ప్లేయర్ ఎందుకు నిషేధించారు, కారణం చెప్పాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు పంపించిన వీడియో లాన్, న్యాయపరమైన చర్యలకు వెనుకాడబోమని హెచ్చరిక  

ఈ యాప్‌లను డెవలప్ చేసిన డెవలపర్లు యూజర్లను మోసగించేందుకు ఫేక్ రివ్యూలను ఉంచుతారని కూడా మెటా వివరిస్తుంది. కొత్త యాప్‌ను డౌన్‌లోడ్ చేసే ముందు వినియోగదారులు అధికారిక యాప్ స్టోర్‌ల నుంచి యాప్‌లను మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచిస్తోంది. మీ Facebook ID సెక్యూర్ చేసుకోవాలంటే.. యూజర్లు తమ పాస్‌వర్డ్‌లను రీసెట్ చేయాలని Meta సూచిస్తోంది. Google Authenticator లేదా Microsoft Authenticator వంటి Authenticator యాప్‌ని ఉపయోగించి టు-ఫ్యాక్టర్ పాస్‌వర్డ్ సెట్ చేసుకోండి. ఇదిలా ఉండగా, యాప్‌ల ఫుల్ లిస్టును అందిస్తుంది. యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లలో యాప్‌లను కలిగి ఉంటే.. వెంటనే డిలీట్‌ చేసుకోవచ్చు.

డేంజర్‌ లో ఉన్న  iOS apps ఇవే!

FB Advertising Optimization

Business ADS Manager

Ads Analytics

FB Adverts Optimization

FB Analytic

FB Adverts Community

Adverts Ai Optimize

Very Business Manager

FB Business Support

Fb Ads

Meta Optimizer

Business Manager Pages

Adverts Manager

Meta Adverts Manager

Ad Optimization Meta

FB Pages Manager

Business Ads

Meta Business

Business Suite Manager

FB Ads Cost

Adverts Bussiness Suite

Business Ads Clock

Ads & Pages

Business Suite

Business & Ads

Business Manager Overview

Business Suite Ads

Page Suite Manager

Business Meta Support

Pages Manager Suite

Business Meta Pages

Business Suite Ads

Ads Business Knowledge

Page Suite Managers

Pages Managers Suite

Ads Business Advance

Pages Manager Suite

Business Suite Optimize

Business Manager Suite

Business Suite Managers

Ads Business Manager

Ads Business Suite

Business Manager Pages

Business Adverts Manager

Ads Manager Suite

Business Manager Pages

Ads & Business Suite

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now