WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో సంచలన ఫీచర్, ఇకపై ఫోటోలకు, వీడియోలకు Description జోడించుకోవచ్చు, అలాగే సొంత క్యాప్షన్ యాడ్ కూడా..
కొత్త అప్‌డేట్‌పై వాట్సాప్ కసరత్తు చేస్తోంది. ఇదివరకే ఫార్వార్డ్ చేసిన ఫొటోలు, వీడియోలకు Description జోడించే ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఇటీవల గూగుల్ ప్లే ద్వారా బీటా వర్షన్ అప్‌డేట్‌ను విడుదల చేసింది.
కొత్త అప్‌డేట్‌పై వాట్సాప్ కసరత్తు చేస్తోంది. ఇదివరకే ఫార్వార్డ్ చేసిన ఫొటోలు, వీడియోలకు Description జోడించే ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఇటీవల గూగుల్ ప్లే ద్వారా బీటా వర్షన్ అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసిన కొంతమంది టెస్టర్‌లకు ఇప్పటికే కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.
ఈ ఫీచర్ ఫార్వార్డ్ చేసిన ఫొటోలు, వీడియోలు, GIFలు, డాక్యుమెంట్లకు Description జోడించేందుకు వీలు కల్పిస్తోంది.ఫార్వార్డ్ చేసిన ఫొటోలు, వీడియోలు, GIFలు, డాక్యుమెంట్లకు మరింత సమాచారాన్ని జోడించాలనుకునే యూజర్లకు కొత్త ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది.వాట్సాప్ తాజా అప్‌డేట్ ద్వారా ఫార్వార్డ్ చేసిన ఫొటోలకు ఇదివరకే ఉన్న క్యాప్షన్‌ను తొలగించి సొంత క్యాప్షన్ జోడించవచ్చే అవకాశం ఉంది.
Advertisement
సంబంధిత వార్తలు
Happy Women's Day Wishes 2025: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఫోటో గ్రీటింగ్స్ రూపంలో శుభాకాంక్షలు తెలియజేయాలని ఉందా..అయితే ఈ విషెస్ మీ కోసం...
Happy Women's Day 2025 Wishes In Telugu: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేయానికి ఫోటో గ్రీటింగ్స్ మీ కోసం..
WhatsApp New Features: వాట్సాప్‌లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌కు సంబంధించి కొత్త ఫీచర్లు, అద్భుతమైన మూడు ఫీచర్లను త్వరలోనే తీసుకువచ్చేందుకు సిద్ధం
Christmas 2024 Wishes In Telugu, Quotes: క్రైస్తవ సోదర సోదరీమణులకు ఈ డిజిటల్ ఫోటో గ్రీటింగ్స్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండి...Whatsapp, Facebook, Instagram, X ద్వారా విషెస్ షేర్ చేయండి..
Advertisement
Advertisement
Advertisement