Happy Women's Day Wishes 2025: అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన జరుపుకుంటారు దీని వెనక చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చాలా దేశాల్లో మహిళలు నిరసనలు, ఉద్యమాలు చేయడమనేది మార్చి ఎనిమిదో తేదీతో ముడిపడి ఉన్నది. 1908 ఏం సంవత్సరంలో మార్చి ఎనిమిదో తేదీన న్యూయార్క్ లోని ఒక దుస్తుల కంపెనీలో 15వేల మంది మహిళలు వారి పనిగంటల్లో మార్పు కోసం నిరసన చేపట్టారు ద ఆ విషయంలో వారు పోరాడి 10 గంటల విషయంలో విజయాన్ని సాధించారు. దాన్ని సాధించుకొని 1910 నుండి ప్రతి ఏటా మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. మనిషి మనుగడ కోసం పురుషుడితో సమానంగా మహిళకు హక్కులు కల్పించాలని కోరుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిదో తేదీన జరుపుకుంటున్నారు.

మహిళ శ్రమకు సమాన వేతనం సమాన హక్కు కల్పించాలని కోరుతూ మహిళా ఉద్యమం కార్మిక శక్తిగా మారి తామేమి తక్కువ కాదని నిరూపించారు.

మనదేశంలో కూడా మహిళా దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటారు ఈ రోజున అనేక కార్యక్రమాలు మహిళలకు సంబంధించినవి చేపడుతారు టీవీ షోలు, మీడియా ఛానల్లో మహిళల ప్రత్యేకతను గురించి చాటి చెబుతారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.