Rajasthan: బతకాలని లేదు, పెద్ద కొడుకు దగ్గరకే వెళతున్నాం, ఉరివేసుకుని నలుగురు ఆత్మహత్య, రాజస్థాన్ రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మదన్ లాల్ సైనీ కుటుంబంలో విషాదం
Puducherry Floor Test: పుదుచ్చేరిలో కుప్పకూలిన కాంగ్రెస్ ప్రభుత్వం, బల పరీక్షను నిరూపించుకోవడంలో విఫలమైన నారాయణస్వామి సర్కార్, సీఎం రాజీనామా, తదుపరి ముఖ్యమంత్రిపై పెరుగుతున్న ఉత్కంఠ
H5N8 Strain in Humans: మానవాళిపై మరో కొత్త వైరస్ దాడి, రష్యాలో జంతువుల నుంచి మానవుల శరీరంలోకి H5N8 వైరస్, డిసెంబర్లో పక్షుల్లో బయటపడిన వైరస్, అప్రమత్తం అయిన రష్యా
Polavaram Update: చివరి దశకు చేరుకున్న పోలవరం పనులు, స్పిల్వే గడ్డర్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తి, 60 రోజుల్లోనే 192 గడ్డర్లను పిల్లర్లపై అమర్చిన మేఘా ఇంజినీరింగ్ సంస్థ, 2022 కల్లా ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని తెలిపిన పోలవరం డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ చైర్మన్ ఏబీ పాండ్యా
PM Kisan Update: పిఎం-కిసాన్ నుంచి 33 లక్షల మంది రైతుల పేర్లు తొలగింపు, వీరంతా అర్హత లేకున్నా నగదు పొందుతున్నారని వెల్లడించిన కేంద్రం, మొత్తం రూ .2,326.88 కోట్లు వీరి ఖాతాల్లో జమ అయిందని తెలిపిన మంత్రి తోమర్
Bihar: 10వ తరగతి పరీక్ష రాస్తూ హాల్లోనే చనిపోయిన విద్యార్థి, అధిక జ్వరం ఉన్నందున వద్దని వారించిన తల్లి, ఏడాది వేస్ట్ అవుతుందని పరీక్ష రాసిన రోహిత్, బీహార్లో విషాద ఘటన
West Bengal Polls 2021: బంగారు బంగ్లాని ప్రజలు కోరుకుంటున్నారు, బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ వేదికగా మమత సర్కారుపై విరుచుకుపడిన ప్రధాని నరేంద్ర మోదీ, నిరసనగా ర్యాలీ చేపట్టిన మమతా బెనర్జీ
Mithun Chakraborty Joins BJP: తాను మాములు పాము కాదు, కోబ్రా అంటూ.. కాషాయం కండువా కప్పుకున్న తృణమూల్ మాజీ నేత, సినీ నటుడు మిథున్ చక్రవర్తి, బెంగాల్ బీజేపీ సీఎం అభ్యర్థిపై కొనసాగుతున్న సస్పెన్స్
MLA Balakrishna: చెంపదెబ్బ కొట్టినా ఆయనంటే నాకు పిచ్చి అభిమానం, అనంతపురం పర్యటనలో అభిమానిపై చేయి చేసుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ, తనను టచ్ చేశాడనే విషయాన్ని గర్వంగా చెప్పుకుంటానని తెలిపిన అభిమాని
Tamil Nadu Elections 2021: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు, కొలిక్కి వచ్చిన కాంగ్రెస్-డీఎంకే మధ్య సీట్ల పంచాయితీ, కన్యాకుమారి లోక్సభ స్థానంతో పాటు 25 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం
Tamil Nadu Polls 2021: అర్థరాత్రి సీట్ల ఒప్పందం, తమిళనాడులో 20 సీట్లలో బీజేపీ పోటీ, కన్యాకుమారి లోక్సభ నియోజకవర్గానికి బీజేపీ నుంచి పొన్ రాధాకృష్ణన్ బరిలో..
UP Shocker: 27 ఏళ్ల క్రితం ఇద్దరు అత్యాచారం, తండ్రి ఎవరో చెప్పాలంటూ నిలదీసిన కొడుకు, కోర్టు గడప తొక్కిన మహిళ, డీఎన్ఏ పరీక్షలు చేయాలని కోర్టు ఆదేశాలు, యూపీలో విచిత్ర ఘటన
సిటీ |
పెట్రోల్ |
డీజిల్ |
Guntur |
91.23
|
91.23
|
Nellore |
91.10
|
91.10
|
Hyderabad |
88.86
|
88.86
|
Warangal |
88.45
|
88.45
|
View all
Currency |
Price |
Change |
USD |
73.7075 |
0.31 |
GBP |
101.2300 |
-0.45 |
JPY |
67.6275 |
-0.42 |