Peru Earthquake: పెరు, ఈక్వెడార్‌లను కుదిపేసిన భారీ భూకంపం.. 6.8 తీవ్రతతో భూమికి 66 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం.. కుప్పకూలిన భవనాలు.. 12 మంది మృత్యువాత

పెరు, ఈక్వెడార్‌లను నిన్న భారీ భూకంపం కుదిపేసింది. 6.8 తీవ్రతతో వచ్చిన ఈ శక్తిమంతమైన భూకంపం కారణంగా భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి.

Credits: Twitter

Newdelhi, March 19: పెరు (Peru), ఈక్వెడార్‌లను(Ecuador) నిన్న భారీ భూకంపం (Ecuador) కుదిపేసింది. 6.8 తీవ్రతతో వచ్చిన ఈ శక్తిమంతమైన భూకంపం కారణంగా భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈక్వెడార్‌లోని మాచల, క్యుయెంకా తదితర నగరాల్లో ఎక్కడ చూసినా శిథిలాలు (Debris) దర్శనమిస్తున్నాయి. భూకంపంతో వణికిపోయిన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసి రోడ్లపై బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. భూకంపం కారణంగా ఇప్పటి వరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు.

సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన ‘భారత్ గౌరవ్’ రైలు.. రైలును జెండా ఊపి ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్.. 8 రాత్రుళ్లు, 9 పగళ్లు పూరి, కోణార్క్, గయ, వారణాసి వంటి పుణ్యక్షేత్రాలను చుట్టనున్న రైలు

ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ (Rescue Operation) కొనసాగుతోంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైనట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం.. 12.12 గంటలకు దాదాపు 41 మైళ్ల (66 కిలోమీటర్ల)  లోతున ఈ భూకంపం సంభవించినట్టు పేర్కొంది. కాగా, భూకంప తీవ్రత 7.0గా ఉన్నట్టు తొలుత పెరు సీస్మోలాజికల్ అధికారులు తెలిపారు. అయితే, కొన్ని గంటల తర్వాత తీవ్రతను 6.7గా పేర్కొన్నారు.

విశాఖలో ఉదయం నుంచి భారీ వర్షం.. రోజంతా వర్షం కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ.. రెండో వన్డేపై నీలినీడలు.. మ్యాచ్ నిర్వహణ కష్టమనే అభిప్రాయం

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

SC On BRS MLAs' Case: రోగి చనిపోతే ఆపరేషన్ విజయవంతమా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ

Uttarakhand Avalanche: ఉత్తరాఖండ్‌ మంచుచరియలు విరిగిపడిన ఘటనలో ముగిసిన ఆపరేషన్, మొత్తం 8 మంది మృతి, మరో ముగ్గురి పరిస్థితి విషమం

SLBC Tunnel Rescue Operation: ఆపరేషన్ ఎస్ఎల్బీసీ... రంగంలోకి ర్యాట్ హోల్ మైనర్స్.. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆరుగురు ర్యాట్ హోల్ మైనర్స్.. 2023లో ఉత్తరాఖండ్‌ లో 41 మందిని కాపాడింది ఈ టెక్నిక్ ద్వారానే..!

KCR: దటీజ్ కేసీఆర్, కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్‌కు బ్రేక్...గులాబీ బాస్ వ్యూహంతో వెనక్కి తగ్గిన సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో టచ్‌లోకి పార్టీ మారిన ఎమ్మెల్యేలు!

Advertisement
Advertisement
Share Now
Advertisement