Plane Crash On Building: అమెరికాలో భవనంపై కూలిన విమానం.. ఇద్దరు మృతి.. 18 మందికి గాయాలు (వీడియో)
వరుస ప్రమాదాలు, దాడులతో అగ్రరాజ్యం అమెరికా వణికిపోతున్నది. కొత్త ఏడాది వేళ ట్రక్కు బీభత్సం, కాల్పులు, పేలుళ్లతో కల్లోలంగా మారిన అమెరికాలో తాజాగా ఓ బిల్డింగ్ మీద ఓ విమానం కూలిపోయింది.
Newyork, Jan 3: వరుస ప్రమాదాలు, దాడులతో అగ్రరాజ్యం అమెరికా వణికిపోతున్నది. కొత్త ఏడాది వేళ ట్రక్కు బీభత్సం, కాల్పులు, పేలుళ్లతో కల్లోలంగా మారిన అమెరికాలో తాజాగా ఓ బిల్డింగ్ మీద ఓ విమానం కూలిపోయింది. (Plane Crash) కాలిఫోర్నియాలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సౌత్ కాలిఫోర్నియాలోని ఆరెంజ్ కౌంటీ నగరం (Orange County city) ఫులర్టన్ (Fullerton)లో ఈ ప్రమాదం జరిగింది.
Here's Video:
18 మందికి గాయాలు
ఈ ప్రమాదంలో మరో 18 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. విమానం కూలిపోయిన వీడియోలు వైరల్ గా మారాయి.
Advertisement
సంబంధిత వార్తలు
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Advertisement
Advertisement
Advertisement