China School Bus Accident: చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం, విద్యార్థులు, తల్లిదండ్రులపైకి దూసుకెళ్లిన బస్సు, 10 మంది అక్కడికక్కడే మృతి
చైనా (China)లో షాన్‌డాంగ్ ప్రావిన్స్ (Shandong province)లోని తైవాన్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పాఠశాల బస్సు (School Bus) అదుపుతప్పి (Bus Crash) విద్యార్థులు, తల్లిదండ్రులపైకి దూసుకెళ్లింది
చైనా (China)లో షాన్‌డాంగ్ ప్రావిన్స్ (Shandong province)లోని తైవాన్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పాఠశాల బస్సు (School Bus) అదుపుతప్పి (Bus Crash) విద్యార్థులు, తల్లిదండ్రులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు అదుపుతప్పి రోడ్డుపై వెళ్తున్న చిన్నారులు, తల్లిదండ్రులపైకి దూసుకెళ్లినట్లు స్థానిక మీడియా నివేదించింది. జనగామలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బస్సు.. ముగ్గురు దుర్మరణం
ఈ ఘటనలో ఆరుగురు తల్లిదండ్రులు, ఐదుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. పదుల సంఖ్యలో గాయాలపాలైనట్లు తెలిపింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Fire Accidents: పచ్చని అడవుల్లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు.. కిలోమీటర్ల మేర బూడిదైన చెట్లు
Advertisement
Advertisement
Advertisement