Miss Netherlands 2023: చరిత్రలో తొలిసారి, మిస్ నెదర్లాండ్స్ టైటిల్ గెలుచుకున్న ట్రాన్స్‌జెండర్ మహిళ రిక్కీ వలేరి కొల్లే
మిస్ నెదర్లాండ్స్(Miss Netherlands) టైటిల్‌ను తొలిసారి ఓ ట్రాన్స్‌జెండర్ మహిళ రిక్కీ వలేరి కొల్లే గెలుచుకున్నది. అందగత్తెల పోటీల్లో ట్రాన్స్‌జెండర్ మహిళ ఆ టైటిల్‌ను దక్కించుకోవడం చరిత్రలో ఇదే మొదటిసారి. 22 ఏళ్ల రిక్కీ పోటీల్లో మేటి మోడల్స్‌ను ఓడించింది.
మిస్ నెదర్లాండ్స్(Miss Netherlands) టైటిల్‌ను తొలిసారి ఓ ట్రాన్స్‌జెండర్ మహిళ రిక్కీ వలేరి కొల్లే గెలుచుకున్నది. అందగత్తెల పోటీల్లో ట్రాన్స్‌జెండర్ మహిళ ఆ టైటిల్‌ను దక్కించుకోవడం చరిత్రలో ఇదే మొదటిసారి. 22 ఏళ్ల రిక్కీ పోటీల్లో మేటి మోడల్స్‌ను ఓడించింది. ఆమస్టర్‌డామ్‌లో జరిగిన కార్యక్రమంలో మోడల్ రిక్కీ విజేతగా నిలిచింది. దీంతో ఎల్ సాల్వడార్‌లో జరగనున్న 72వ మిస్ యూనివర్స్ పోటీలకు ఆమె ఎంపికైంది. టైటిల్ గెలిచిన తర్వాత ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో సంతోషాన్ని వ్యక్తం చేసింది. గర్వంగా, ఆనందంగా ఉన్నట్లు ఆమె పేర్కొన్నది. ఆ సంతోషాన్ని వర్ణించలేనని చెప్పింది.
Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Kalyan Ram New Movie Title: మరోసారి పోలీస్ డ్రస్ వేసిన విజయశాంతి, హిట్ మూవీ వైజయంతి రోల్లో కల్యాణ్‌రామ్‌కు తల్లిగా వస్తున్న కొత్త సినిమా పోస్టర్ ఇదుగోండి!
Telangana To Host Miss World Beauty Pageant: మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న హైదరాబాద్, మే 7 నుంచి ప్రారంభం కానున్న పోటీలు
National Youth Day, Swami Vivekananda Jayanti 2025 Wishes: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మీ బంధు మిత్రులకు వివేకానందుడి కోటేషన్స్ తో శుభాకాంక్షలు తెలియజేయండి..
Anchor Forget CM Revanth Reddy Name: సీఎం రేవంత్‌రెడ్డి పేరు మర్చిపోయిన హీరో, కిరణ్‌కుమార్ అంటూ స్టేజి మీదకు ఆహ్వానించడంతో ఒక్కసారిగా గందరగోళం
Advertisement
Advertisement
Advertisement