EG.51 New Variant: ఇదేం కర్మరా స్వామీ.. పోయిందనుకున్న మహమ్మారి మళ్లీ కొత్త రూపంలో.. బ్రిటన్‌ లో వేగంగా వ్యాప్తిచెందుతున్న కొవిడ్ కొత్త వేరియంట్.. ఒమిక్రాన్ నుంచి పుట్టుకొచ్చిన ‘ఈజీ.5.1’.. కొత్త కేసుల్లో 14.6 శాతం అవే.. అప్రమత్తంగా ఉండాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

కరోనా పీడ వీడట్లేదు. ఈ వైరస్‌ లో కొత్తరకం వేరియంట్ ఇప్పుడు బ్రిటన్‌ ను వణికిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్‌ నుంచి పుట్టుకొచ్చిన ‘ఈజీ5.1’ (ఎరిస్) అనే ఈ కొత్త రకం వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతూ అక్కడి ప్రజలను భయపెడుతోంది.

Coronavirus | Representational Image (Photo Credits: Pixabay)

London, Aug 5: కరోనా (Corona) పీడ వీడట్లేదు. ఈ వైరస్‌ (Virus) లో కొత్తరకం వేరియంట్ (New Variant) ఇప్పుడు బ్రిటన్‌ (Britain)ను వణికిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్‌ (Omicron Variant) నుంచి పుట్టుకొచ్చిన ‘ఈజీ5.1’ (ఎరిస్) అనే ఈ కొత్త రకం (EG.51 New Variant) వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతూ అక్కడి ప్రజలను భయపెడుతోంది. అక్కడ కొత్తగా నమోదవుతున్న కొవిడ్ కేసుల్లో దీనివాటా 14.6 శాతంగా ఉన్నట్టు అక్కడి ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. బ్రిటన్‌ లోనే కాదు అంతర్జాతీయంగానూ ఈ కేసులు పెరుగుతున్నట్టు చెబుతున్నారు.

TSRTC Employees Calls For Dharana: రెండు గంటల పాటూ నిలిచిపోనున్న ఆర్టీసీ బస్సులు, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లును ఆమోదించపోతే రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామన్న ఉద్యోగులు, డిపోల ముందు ధర్నాలకు పిలుపు

Good News For TSRTC Employees: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్, 4.9 శాతం డీఏను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం 

ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే?

కరోనా టీకాలు తీసుకున్నా, ఒకసారి కరోనా బారినపడి కోలుకున్నా కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అయితే, ఈ వేరియంట్‌ తో తీవ్ర ఇన్ఫెక్షన్ వస్తుందన్న సూచనలు కనిపించలేదని పేర్కొంది.

Laptop Imports Ban: కేంద్రం నిర్ణయంతో బడా టెక్‌ కంపెనీలకు షాక్, నిలిచిపోనున్న ఆపిల్, శాంసంగ్, హెచ్‌పీ ల్యాప్‌టాప్స్‌ దిగుమతులు, భారీగా ధరలు పెరిగే అవకాశం, భవిష్యత్ కార్యాచరణ ఏంటి?

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement