Moonlighting: మూన్ లైటింగ్ ఉద్యోగులకు షాక్.. కరోనా టైంలో సంపాదించిన అదనపు ఆదాయాన్ని పన్ను లెక్కల్లో వెల్లడించలేదని గుర్తించిన ఐటీ శాఖ.. ఉద్యోగులకు మొత్తం 1100 నోటీసులు జారీ చేసినట్టు సమాచారం
కరోనా సమయంలో మూన్ లైటింగ్ తో పొందిన అదనపు ఆదాయాన్ని లెక్కల్లో చూపని ఉద్యోగులకు ఆదాయపు పన్ను శాఖ షాక్ ఇచ్చింది. ఉద్యోగులకు మొత్తం 1100 నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.
Newdelhi, Aug 8: కరోనా (Corona) సమయంలో మూన్ లైటింగ్ (Moonlighting) తో పొందిన అదనపు ఆదాయాన్ని (Extra Income) లెక్కల్లో చూపని ఉద్యోగులకు ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) షాక్ ఇచ్చింది. ఉద్యోగులకు మొత్తం 1100 నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. కరోనా టైంలో అనేక మంది, ముఖ్యంగా టెకీలకు వర్క్ ఫ్రం హోం సౌకర్యంతో ఖాళీ సమయం దొరికింది. దీంతో, అనేక మంది మూన్ లైటింగ్ చేస్తూ ఆర్థికంగా లాభ పడ్డారన్న వార్తలు అప్పట్లో సంచలనం కలిగించాయి.
మూన్ లైటింగ్ ద్వారానే ఉద్యోగులు అధిక ఆదాయం పొందినట్టు కూడా వెల్లడైంది. ఈ క్రమంలోనే ఉద్యోగులకు మొత్తం 1100 నోటీసులను ఐటీ శాఖ జారీ చేసినట్టు సమాచారం. కాగా, ప్రధాన ఉద్యోగానికి తోడు ఖాళీ సమయాల్లో మరో ఉద్యోగం చేయాడాన్ని మూన్‌లైటింగ్ అంటారన్న విషయం తెలిసిందే.
Advertisement
సంబంధిత వార్తలు
GHMC Announces One Time Scheme: ఇంటిపన్ను బాకీ ఉన్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్, ఏకంగా 90 శాతం వడ్డీ మాఫీ ఆఫర్ ఇచ్చిన జీహెచ్ఎంసీ
Govt Clarifies on New FASTag Rule: మార్చి 1 నుంచి ఫాస్టాగ్ పనిచేయదా? ప్రజల్లో నెలకొన్న అనుమానాలపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం
Key Changes In New Income Tax Bill: కేంద్రం తెచ్చిన నూతన ఆదాయపన్ను బిల్లుతో జరిగే అతిపెద్ద 10 మార్పులు ఇవే! చాలా మార్పులు రాబోతున్నాయ్
PMGKAY: ఉచిత రేషన్ తీసుకుంటున్న అనర్హులను గుర్తించేందుకు కేంద్రం సూపర్ ప్లాన్, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్లకు రేషన్ కట్ చేసేందుకు సన్నాహాలు
Advertisement
Advertisement
Advertisement