Boney Kapoor Into Tollywood: తెలుగులో చిత్రాన్ని నిర్మించబోతున్న బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్. క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రం కథ, ఇతర విశేషాలు మీకోసం.

బదాయ్ హో యొక్క రీమేక్‌లో ప్రస్తుతం ఒక ప్రముఖ తెలుగు హీరో కనిపించవచ్చు అని ఇండస్ట్రీ సమాచారం, వారు నాగ చైతన్యతో ఆల్రెడీ సంప్రదింపులు జరిపారని అక్కడి వినికిడి. ఈ చిత్రంలో...

హిందీ జాతీయ మార్కెట్లో బాహుబలి, అర్జున్ రెడ్డి వంటి చిత్రాల విజయం వాస్తవానికి తెలుగు సినిమా సరిహద్దులను చెరిపేసింది. అంతకుముందు నటీనటుల క్రాస్ఓవర్ ఉన్నప్పటికీ, బాలీవుడ్లో తమ అదృష్టం పరీక్షించు కోవడానికి తెలుగు పరిశ్రమకు చెందిన దర్శకులు, నిర్మాతలు ముంబైకి వెళ్లేవారు. అలా చాలా మంది చిత్రాలను నిర్మించి హిట్లు చవిచూశారు కూడా.

కానీ ఇప్పుడు చాలా మంది తెలుగు నిర్మాతలు బాలీవుడ్‌లో పట్టు సాధించడానికి ప్రయత్నిస్తుండగా, ఈ బాలీవుడ్ బడా నిర్మాత మాత్రం దక్షిణం వైపుకు చూస్తున్నాడు. బోనీ కపూర్ ఇప్పటివరకు ఉన్న  సినీ సంస్కృతికి విరుద్ధంగా సినిమాలు నిర్మించడానికి  ప్రయత్నిస్తున్నాడు.

"నెర్కొండ పర్వై " అనే తమిళ  చిత్రంతో (పింక్ మూవీకి రీమేక్) ఆయన ఇటీవలే కోలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు, ఇప్పుడు ఆయన తెలుగు చిత్ర పరిశ్రమపై దృష్టి పెట్టాడు.

తెలుగులో  బడా నిర్మాత అయిన దిల్ రాజుతో కలిసి "బాధయి హో" అనే హిందీ యొక్క తెలుగు రీమేక్‌ను నిర్మించనున్నట్లు సినీ టౌన్ లో బజ్ తెలుపుతోంది.

ఈ విధంగా చూస్తే బోణి కపూర్  చాలా కాలం తరువాత తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టాడు, అంతకుముందు ఆయన హిట్ తెలుగు సినిమాలు చూసి వాటిని హిందీలో నిర్మించే వాడు కాని తెలుగులో ఎప్పుడూ సినిమాలు నిర్మించలేదు.

కానీ ఇప్పుడు రివర్స్ గేర్లో, హిట్  హిందీ సినిమాలను తెలుగు లో రీమేక్ చెయ్యసంకల్పించాడు.

Watch Badhaai Ho Full Movie Trailer here:

బదాయ్ హో యొక్క రీమేక్‌లో ప్రస్తుతం ఒక ప్రముఖ తెలుగు హీరో కనిపించవచ్చు అని ఇండస్ట్రీ సమాచారం, వారు నాగ చైతన్యతో ఆల్రెడీ సంప్రదింపులు జరిపారని అక్కడి వినికిడి. ఈ చిత్రంలో హీరో తల్లిదండ్రులు గర్భవతి కావడం మరియు కుటుంబం భావోద్వేగాల అనంతర ప్రభావాలు మరియు సమాజంలోని పరిణామాలు ఎలా ఉంటాయనేది ఈ చిత్ర ముఖ్య కథ.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

RBI To Tighten Gold Loan Processes: బంగారం రుణాలు తీసుకోవడం ఇక అంత సులభమేమీ కాదు! గోల్డ్‌ లోన్ విషయంలో నిబంధనలను కఠినతరం చేయనున్న ఆర్బీఐ

Cyber Fraud in Hyderabad: హైదరాబాద్‌లో నకిలీ కాల్ సెంటర్ గుట్టు రట్టు, అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని లక్షలాది డాలర్లు హాంఫట్,సైబర్ సెక్యూరిటీ బ్యూరో దాడిలో షాకింగ్ విషయాలు వెలుగులోకి..

David Miller: సెమీస్‌లో దక్షిణాఫ్రికా ఓటమి, ఐసీసీ షెడ్యూలింగ్‌ చిత్రంగా ఉందంటూ విమర్శలు ఎక్కుపెట్టిన డేవిడ్ మిల్లర్, 50 పరుగుల తేడాతో సఫారీలను చిత్తు చేసిన న్యూజీలాండ్

Mohammed Shami: వీడియో ఇదిగో, మొహమ్మద్ షమీ క్రిమినెల్, అల్లా క్షమించడని తెలిపిన ముస్లిం మతాధికారి, దేశం కోసం అలా చేయడంలో తప్పు లేదని మండిపడిన బీజేపీ పార్టీ

Advertisement
Advertisement
Share Now
Advertisement