Pushpa-2: చీరకట్టులో అపర కాళికలా అల్లు అర్జున్... పుష్ప-2లో బన్నీ లుక్ బీభత్సం.. రౌద్రం ఉట్టిపడేలా లుక్
పుష్ప-2 ద రూల్ హవా మొదలైంది. నిన్న వేర్ ఇజ్ పుష్ప అంటూ రిలీజ్ చేసిన టీజర్ యూట్యూబ్ రికార్డులు బ్రేక్ చేస్తుండగా.. తాజాగా చీరకట్టులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్న తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
Hyderabad, April 8: పుష్ప-2 ద రూల్ హవా మొదలైంది. నిన్న వేర్ ఇజ్ పుష్ప అంటూ రిలీజ్ చేసిన టీజర్ యూట్యూబ్ రికార్డులు బ్రేక్ చేస్తుండగా.. తాజాగా చీరకట్టులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్న తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ పిక్ చూస్తేనే పుష్ప-2లో బన్నీ పాత్ర తీవ్రత ఎలా ఉంటుందో స్పష్టంగా తెలుస్తుంది. కాళీమాత అవతారాన్ని తలపించే వేషధారణతో అల్లు అర్జున్ లుక్ బీభత్సంగా ఉంది.
మెడలో నిమ్మకాయల దండ, మెడలో హారాలు, చెవులకు కమ్మలు, చేతులకు గాజులు, జాకెట్, చీరకట్టి అపర కాళిలా రౌద్రం ఉట్టిపడేలా ఉన్నాడు. ఒకచేతిలో తుపాకీ పుష్ప క్యారెక్టర్ ను చాటుతోంది. అటు, పుష్ప-2 ద రూల్ గ్లింప్స్ వీడియో యూట్యూబ్ లో దూసుకుపోతోంది.
Advertisement
సంబంధిత వార్తలు
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Kalyan Ram New Movie Title: మరోసారి పోలీస్ డ్రస్ వేసిన విజయశాంతి, హిట్ మూవీ వైజయంతి రోల్లో కల్యాణ్‌రామ్‌కు తల్లిగా వస్తున్న కొత్త సినిమా పోస్టర్ ఇదుగోండి!
Sourav Ganguly Acting Debut: వెండితెరపై సౌరవ్ గంగూలీ... నెట్ ఫ్లిక్స్ ఖాకీ 2లో కీలక పాత్ర, మార్చి 20 నుండి స్ట్రీమింగ్ కానున్న వెబ్ సిరీస్!
AIIMS Hospital: నాలుగు కాళ్లతో జన్మించిన బాలుడు, 17 ఏళ్ల తర్వాత సర్జరీ చేసిన విజయవంతంగా తొలగించిన ఎయిమ్స్ డాక్టర్లు
Advertisement
Advertisement
Advertisement