Amitabh Bachchan: నేను ఇంతవరకు మొబైల్ ఫోన్‌లో సినిమాలు చూడలేదు, షోలే రీ రిలీజ్ సినిమా చూసిన తర్వాత అమితాబ్ బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రస్తుతం బాలీవుడ్‌లో కూడా రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. తాజాగా అమితాబ్, ధర్మేంద్ర, హేమమాలిని..తదితరులు నటించిన ‘షోలే’ను ఇటీవల రీ రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రదర్శనకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అమితాబ్ బచ్చన్ సైతం ‘షోలే’ సినిమాని వీక్షించారు.ఈవిషయాన్ని తెలియజేస్తూ ఆయన తాజాగా తన బ్లాగ్‌లో పోస్ట్ పెట్టారు.

తాను ఎప్పుడూ సెల్‌ఫోన్‌లో సినిమాలు చూడలేదన్నారు. ‘‘పాత పాటలు, చిత్రాలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. ఆ పాత చిత్రాలను బిగ్ స్క్రీన్స్‌పై చూసేందుకు ఇప్పటి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. నేను ఎప్పుడూ మొబైల్ ఫోన్‌లో సినిమాలు చూడలేదు. ఆ ఆలోచన కూడా రాలేదు. పాతది బంగారమో లేక బంగారమే పాతదైందో ఎవరికి తెలుసు ’’ అని అమితాబ్ రాసుకొచ్చారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Advertisement
Advertisement
Advertisement