Jabardasth Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ వెనుక కుట్ర జరుగుతోందా, సద్దాం, యాదమ రాజును జబర్దస్త్ లోకి తీసుకోవడం వెనుక ఉన్న ప్లాన్ ఏంటి, సుధీర్ వెనుక ఏం జరుగుతోంది..

సుధీర్ చేసిన ఒక్క మిస్టేక్ అతడి జీవితాన్ని మార్చేసింది. సుడిగాలి సుదీర్ అంటేనే అభిమానులకు ఒక వైబ్రేషన్.

Image: Twitter

జబర్దస్త్ ద్వారా ఎంతో పేరు తెచ్చుకున్న సుడిగాలి సుదీర్, ఈ రోజు జబర్దస్త్ దూరమైపోయాడు.  సుధీర్ చేసిన ఒక్క మిస్టేక్ అతడి జీవితాన్ని మార్చేసింది. సుడిగాలి సుదీర్ అంటేనే అభిమానులకు ఒక వైబ్రేషన్.  ఒక ఒక మెజీషియన్ గా తన  కెరీర్ ప్రారంభించి,  ప్రస్తుతం  ఇండస్ట్రీలో హీరోగా ఎదిగిన  సుడిగాలి సుధీర్, మరోసారి  జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని శతవిధాల  ప్రయత్నిస్తున్నాడు.  సుధీర్ తనకు ఉన్న వరుస సినిమా కమిట్మెంట్స్ వల్ల జబర్దస్త్ వదలాల్సి వచ్చింది.  ఈ విషయాన్ని మల్లెమాలకు సైతం వివరించాడు.  కానీ మల్లెమాల మేనేజ్మెంట్ మాత్రం,  సుధీర్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించడం అతని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.  సుధీర్ జబర్దస్త్ లోకి వస్తాను అని చెప్పినా,  చెప్పినా టీంలు ఫుల్ అయిపోయాయి అని, ఖాళీ లేదు అంటూనే,  స్టార్ మా నుంచి వచ్చినా సద్దాం,  యాదమ రాజును తీసుకోవడం  సుధీర్ కు ఒక రకంగా అవమానమే. 

అయితే జబర్దస్త్ లోకి సుడిగాలి సుదీర్ ను అడ్డుకునేందుకు ఓ శక్తి వెనకనుండి గట్టిగా ప్రయత్నిస్తోందని,  అందుకే  తనకన్నా జూనియర్ అయిన సద్దామ్ తీసుకొని,  సుధీర్ ను వదిలి వేయడం వెనుక  చాలా పెద్ద కుట్ర ఉందని  సుధీర్ అభిమానులు చెబుతున్నారు.  ఇదిలా ఉంటే సుడిగాలి సుదీర్ ను  అడ్డుకోవడం ఎవరి తరం కాదు అని,  సుధీర్ కష్టాన్ని నమ్ముకుని వచ్చాడని,  ఎప్పటికైనా ఇండస్ట్రీలో  సుధీర్ కు ఒక మంచి స్థానం ఉండటం ఖాయం అని  అతని ఫ్యాన్స్ చెబుతున్నారు.  



సంబంధిత వార్తలు

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

Honda New SP 160: మార్కెట్లోకి కొత్త బైక్ రిలీజ్ చేసిన హోండా, ఎక్స్ షో రూం ధ‌ర కేవ‌లం రూ. 1.21 ల‌క్ష‌ల నుంచే ప్రారంభం

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి

Happy New Year 2025: కొత్త సంవత్సరం మీ ఫ్యామిలీతో కలిసి దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారా. అయితే హైదరాబాద్ లో ఉన్న టాప్ 5 దేవాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.