Rashmi Gautam: సుడిగాలి సుధీర్‌తో లవ్‌ ఎఫైర్‌పై రష్మి సంచలన వ్యాఖ్యలు, సుధీర్‌కి, నాకు మధ్య ఏం ఉందన్నది నా పర్సనల్‌ విషయమని చెప్పుకొచ్చిన జబర్దస్త్ యాంకర్

బుల్లితెరపై సుడిగాలి సుధీర్‌-యాంకర్‌ రష్మీ జోడికి చాలామంది ఫ్యాన్స్‌ ఉన్నారు. రీల్‌ కపుల్‌గానే కాకుండా సుధీర్‌-రష్మి రియల్‌ కపుల్‌ అయితే బాగుంటుంది అని అనుకోని ప్రేక్షకులు ఉండరు. ఇద్దరూ అంతలా స్క్రీన్‌మీద మెస్మరైజ్‌ చేస్తారు.

Rashmi-Gautham-and-Sudigali-Sudheer (Photo-Twitter)

బుల్లితెరపై సుడిగాలి సుధీర్‌-యాంకర్‌ రష్మీ జోడికి చాలామంది ఫ్యాన్స్‌ ఉన్నారు. రీల్‌ కపుల్‌గానే కాకుండా సుధీర్‌-రష్మి రియల్‌ కపుల్‌ అయితే బాగుంటుంది అని అనుకోని ప్రేక్షకులు ఉండరు. ఇద్దరూ అంతలా స్క్రీన్‌మీద మెస్మరైజ్‌ చేస్తారు.ఈ క్రమంలో వీరిద్దరు లవ్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారనే రూమర్స్‌ ఇప్పటికీ వినిపిస్తున్నాయి.

తాజాగా ఓ యూట్యూబ్‌ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై రష్మి గౌతమ్‌ స్పందించింది. సుధీర్‌కి, నాకు మధ్య ఏం ఉందన్నది నా పర్సనల్‌ విషయం. ప్రతి విషయాన్ని బయటకు చెప్పుకుంటూ పోతే ఇంక పర్సనల్‌ ఏమీ ఉండదన్నది నా అభిప్రాయం అని తెలిపింది. ఇక తాను నటించిన బొమ్మ బ్లాక్‌ బస్టర్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు సుధీర్‌ను మీరే గెస్ట్‌గా పిలిచారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. నేను సుధీర్‌ను పిలవాల్సిన అవసరం లేదు.

జబర్దస్త్‌లో నన్ను వాడుకుని అందరూ మోసం చేశారు, సంచలన వ్యాఖ్యలు చేసిన చలాకీ చంటీ, బిగ్ బాస్ రియాల్టీ షోలో రియాల్టీ లేదంటూ ఘాటుగా..

ఎందుకంటే నేను పిలవకపోయినా అతడు వస్తాడు. మా మధ్య అలాంటి స్నేహం ఉంది. ఈవెంట్‌ ఉందని తనకి తెలుసు. నేను పిలవకపోయినా సుధీర్‌ వస్తాడన్న నమ్మకం నాకుంది. అందుకే నేను పిలవలేదు, నందు గెస్టుగా పిలిచాడు అంటూ చెప్పుకొచ్చింది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Nadendla Manohar Slams YS Jagan: తాడు బొంగరం లేని పార్టీ మీ వైసీపీ, జగన్ వ్యాఖ్యలపై నాదెండ్ల మనోహర్ మండిపాటు, నువ్వు కోడికత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని మేం అనలేమా? అంటూ కౌంటర్

VV Vinayak Health Rumors: వీవీ వినాయక్ ఆరోగ్యంగా వున్నారు, తప్పుడు వార్తలు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన దర్శకుడి టీం

Posani Krishna Murali Interrogation: తెలియదు...గుర్తులేదు...మర్చిపోయా! పోలీసుల ప్రశ్నలకు పోసాని సమాధానాలివే! 8 గంటల పాటూ విచారించినా సమాధానం చెప్పని పోసాని

Anjan Kumar Yadav: వీడియో ఇదిగో, సొంత పార్టీ నేతలపై రెచ్చిపోయిన అంజన్ కుమార్ యాదవ్, రెడ్డి కొడుకుల వల్లనే కాంగ్రెస్ పార్టీ నష్టం పోయిందంటూ సంచలన వ్యాఖ్యలు

Advertisement
Advertisement
Share Now
Advertisement