APPSC Group 1 Preliminary Results: ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల, రికార్డు టైంలో 20 రోజుల్లోనే ఫలితాలను ప్రకటించిన ఏపీపీఎస్సీ
ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఫలితాలను బోర్డు విడుదల చేసింది . ఏపీపీఎస్సీ చరిత్రలోనే రికార్డు టైంలో 20 రోజుల్లోనే ఫలితాలను ప్రకటించడం విశేషం. జనవరి 8వ తేదీన 111 పోస్టులకు గ్రూప్-1 ప్రిలిమనరీ పరీక్షలు నిర్వహించింది ఏపీపీఎస్సీ
ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఫలితాలను బోర్డు విడుదల చేసింది . ఏపీపీఎస్సీ చరిత్రలోనే రికార్డు టైంలో 20 రోజుల్లోనే ఫలితాలను ప్రకటించడం విశేషం. జనవరి 8వ తేదీన 111 పోస్టులకు గ్రూప్-1 ప్రిలిమనరీ పరీక్షలు నిర్వహించింది ఏపీపీఎస్సీ. ప్రిలిమనరీ పరీక్షలకు 88 వేల మంది నిరుద్యోగులు హాజరు కాగా, 1:50 నిష్పత్తిలో ప్రిలిమనరీ ఫలితాలను ప్రకటించింది.
దాంతో గ్రూప్-1 ప్రిలిమనరీ పరీక్షలో 6,455 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. 20 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేయడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఏప్రిల్ 23వ తేదీన గ్రూప్-1 మెయిన్ పరీక్షను ఏపీపీఎస్సీ నిర్వహించనుంది. ఫలితాలను psc.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
AP MLC Elections Results: ఏపీలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్, ఆలపాటి రాజేంద్రప్రసాద్, పేరాబత్తుల రాజశేఖరం, గాదె శ్రీనివాసులు నాయుడు గెలుపు
Telangana Inter Exams: నేటి నుండి తెలంగాణ ఇంటర్ పరీక్షలు.. హాజరుకానున్న 9.96 లక్షల మంది విద్యార్థులు, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ
Advertisement
Advertisement
Advertisement