AP SSC Results: ఏపీలో నేడు 10వ తరగతి ఫలితాలు... ఉదయం 11 గంటలకు టెన్త్ ఫలితాలు వెల్లడి.. ఎలా చూసుకోవచ్చంటే...?

విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఉదయం 11 గంటలకు టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించడం తెలిసిందే.

Representational Picture. Credits: PTI

Vijayawada, May 6: ఏపీలో నేడు పదో తరగతి పరీక్షల ఫలితాలు (SSC Exam Results) వెల్లడి కానున్నాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ఈ ఉదయం 11 గంటలకు టెన్త్ ఫలితాలను (10th Results) విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించడం తెలిసిందే. ఈ ఏడాది 6,05,052 మంది పదో తరగతి పరీక్షలు రాశారు.

Reduction In Liquor Prices: మందుబాబులకు గుడ్‌న్యూస్‌, లిక్కర్ రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం, దేనిపై ఎంతెంత తగ్గిందంటే?

ఫలితాల కోసం కింది లింక్స్ క్లిక్ చేయండి.

results.bse.ap.gov.in

https://www.manabadi.com/