Special Trains: రానున్న పండుగల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త.. 60 ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్టు ప్రకటన.. ఏ మార్గాల్లో అంటే??

ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం వివిధ మార్గాల మధ్య నడుస్తున్న 60 ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

Indian-Railway

Hyderabad, Aug 30: రాబోయే దసరా, దీపావళి, ఛట్‌ పూజ, క్రిస్మస్ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం వివిధ మార్గాల మధ్య నడుస్తున్న 60 ప్రత్యేక రైళ్లను (Special Trains) పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ నెలాఖరు వరకు ఆయా ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయని గురువారం జారీచేసిన ఓ ప్రకటనలో దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.  పొడిగించిన వాటిలో తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల మధ్య నడిచే రైళ్లు ఉన్నాయి.

తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్, వచ్చే 5 రోజుల పాటు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం, ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం..

పొడిగించిన రైళ్లలో.. తెలుగు రాష్ట్రాలగుండా ప్రయాణించేవి ఇవే..

షాకింగ్ వీడియోలు ఇవిగో, భారీ వరదలకు ఇళ్లల్లోకి వచ్చిన భారీ మొసళ్లు, భయంతో పరుగులు పెడుతున్న ప్రజలు, గుజరాత్‌లో వరదలు బీభత్సం