Nitish Kumar Seeks Ban On Porn: పోర్న్ సైట్ల వల్లే రేప్‌లు పెరిగిపోతున్నాయి, ఈ పోర్న్‌సైట్లను వెంటనే నిషేధించాలి, వీటిని బ్యాన్ చేయాలని కేంద్రానికి లేఖ రాస్తా, బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు

దేశంలో రేప్‌లు, మర్డర్లు పెరిగిపోవడానికి కారణం అశ్లీల వెబ్‌సైట్లే( porn sites )నని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Bihar CM Nitish Kumar) వ్యాఖ్యానించారు.పోర్న్‌ సైట్ల కారణంగానే మహిళలపై లైంగిక నేరాలు(exual crimes against women) పెరుగుతున్నాయని వాటిని కట్టడి చేస్తే ఇవి చాలా వరకు తగ్గుతాయని ఆయన అన్నారు.

Bihar CM Nitish Kumar bats for ban on porn sites (photo-ANI)

Gopalganj, December 7: దేశంలో రేప్‌లు, మర్డర్లు పెరిగిపోవడానికి కారణం అశ్లీల వెబ్‌సైట్లే( porn sites )నని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Bihar CM Nitish Kumar) వ్యాఖ్యానించారు.పోర్న్‌ సైట్ల కారణంగానే మహిళలపై లైంగిక నేరాలు(exual crimes against women) పెరుగుతున్నాయని వాటిని కట్టడి చేస్తే ఇవి చాలా వరకు తగ్గుతాయని ఆయన అన్నారు. పోర్న్‌సైట్లను వెంటనే నిషేధించాలని (Centre to ban all such internet platforms) కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు ఆయన తెలిపారు.

‘దిషా’ (Disha)ఘటనపై ఆయన మాట్లాడుతూ.. ‘సోషల్‌ మీడియా, సాంకేతికత పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయడం వల్లే మహిళలు, చిన్నారులపై దేశమంతటా ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. నేరగాళ్లు వీటిని చిత్రీకరించి, ఇంటర్నెట్‌లో పెడుతున్నారు. వీటిని చూసి ఇతరులు దారుణాలకు పాల్పడుతున్నారు. అందుకే ఈ పోర్న్‌ సైట్లపై దేశంలో పూర్తి నిషేధం విధించాలని కేంద్రానికి లేఖ రాస్తా’ అని వెల్లడించారు. హైదరాబాద్, బీహార్, యూపీలోని మహిళలపై జరిగిన సంఘటనలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.టీవీలు, ఫోన్‌ల వల్లే రేప్‌లు జరుగుతున్నాయి, అవి రాకముందు ఇవేమి జరగలేదు

నార్త్ బీహార్ జిల్లాలో ఫస్ట్ ఫేజ్ లో చివరి రోజైన Jal-Jeevan-Hariyali Yatraలో ఆయన పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ మరియు వాతావరణ మార్పులను ఎదుర్కోవటానికి తన సందేశంతో రాష్ట్ర మొత్తం కవర్ చేయాలని ఈ సమావేశంలో ఆయన ప్రతిపాదించారు. రోజూ న్యూస్ పేపర్లలో రేప్ ఘటనలపై ఎన్నో వార్తలు వస్తున్నాయని ఆయన తెలిపారు.

పౌర సమాజంలోని సభ్యులు అశ్లీల చిత్రాలకు వ్యతిరేకంగా కుడ్గెల్స్ తీసుకోవడం గురించి నేను వార్తాపత్రికలలో చదివాను. ఈ ప్రయత్నాన్ని నేను అభినందిస్తున్నాను. అలాంటి సైట్లపై పూర్తి నిషేధం విధించమని నేను కేంద్రానికి నా వంతు ప్రయత్నంగా లేఖ రాస్తాను అని ఆయన అన్నారు.



సంబంధిత వార్తలు

KCR Condolence To Manmohan Singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి.. మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని వ్యాఖ్య

Union Budget 2025-26: వేత‌న‌జీవుల‌కు త్వ‌ర‌లోనే గుడ్ న్యూస్, రూ. 15 ల‌క్ష‌ల వ‌ర‌కు ట్యాక్స్ మిన‌హాయింపు ఇచ్చే యోచ‌న‌లో కేంద్రం, ఈ బడ్జెట్ లో బొనాంజా ప్ర‌కటించే ఛాన్స్

K Annamalai on Sandhya Theatre Incident: తెలంగాణ‌లో అన్నీ వదిలేసి సినిమావాళ్ల వెంట‌ప‌డుతున్నారు! సీఎం రేవంత్ రెడ్డిపై త‌మిళ‌నాడు బీజేపీ చీఫ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Geetha Arts Express Gratitude To TG Govt: సీఎం రేవంత్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు! అల్లు అర‌వింద్ నేతృత్వంలోని గీతా ఆర్ట్స్ పోస్ట్, ఇంకా ఏమ‌న్నారంటే?