Devara: విడుదలకు ముందే రికార్డులు బద్దలు కొట్టిన దేవర, ప్ర‌సాద్ మ‌ల్టీప్లెక్స్‌లో ఒక్క‌రోజే ఏకంగా 42 షోలు, 500 పైగా థియేట‌ర్‌ల‌లో మిడ్ నైట్ స్పెషల్ షోలు

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాను మిడ్ నైట్ 1 గంట‌ల‌కు స్పెష‌ల్ షో వేయ‌నున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన టికెట్లు కూడా అమ్ముడ‌యిపోయాయి. అయితే 1 గంట‌ల షోల ప‌రంగా ఈ సినిమా అరుదైన రికార్డును అందుకోనుంది.

Shock for Devara movie team.. Petition against Devara movie ticket price hike(X)

ఆరేండ్లుగా ఆక‌లితో ఉన్న తార‌క్ అభిమానుల‌కు దేవ‌ర రుచి చూపించబోతోంది.  తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాను మిడ్ నైట్ 1 గంట‌ల‌కు స్పెష‌ల్ షో వేయ‌నున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన టికెట్లు కూడా అమ్ముడ‌యిపోయాయి. అయితే 1 గంట‌ల షోల ప‌రంగా ఈ సినిమా అరుదైన రికార్డును అందుకోనుంది.

దాదాపు 500 పైగా థియేట‌ర్‌ల‌లో ఈ సినిమాను అర్ధరాత్రి 1 గంట‌ల‌కు స్పెష‌ల్ షో వేయ‌నున్న‌ట్లు స‌మాచారం. దీంతో ఈ రికార్డు అందుకున్న తొలి న‌టుడిగా తార‌క్ చరిత్ర సృష్టించనున్నాడు.ఈ సినిమాకు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు 10 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయినట్లు సమాచారం.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూన‌కాలే! ఎన్నోరోజులుగా వెయిట్ చేస్తున్న ఆయుధ పూజ సాంగ్ వ‌చ్చేసింది (వీడియో ఇదుగో)

కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరేన్, కలైయరసన్, అజయ్ మరియు అభిమన్యు సింగ్ కూడా కీలక పాత్రలలో నటించారు. ఇక హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ మ‌ల్టీప్లెక్స్‌లో ఈ సినిమా అరుదైన‌ రికార్డు అందుకుంది.

Here's News

ఒక్క‌రోజే ఏకంగా 42 షోలు ప్ర‌ద‌ర్శించ‌బోతున్న‌ట్లు ప్ర‌సాద్స్ సినిమాస్ తాజాగా ప్ర‌క‌టించింది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ రికార్డు మ‌హేశ్ బాబు గుంటూరు కారం సినిమాపై ఉంది. గుంటూరు కారం సినిమా 41 షోలు ప్ర‌ద‌ర్శించ‌బ‌డింది.



సంబంధిత వార్తలు

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Telangana Assembly Session 2024: అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా, సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపిన హరీష్ రావు, వీడియోలు ఇవిగో..

Swarnandhra-2047: స్వర్ణాంధ్ర 2047 విజన్‌ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు, పరిపాలన ప్రారంభించిన 6 నెలల్లోనే విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించామని వెల్లడి

Tamil Nadu Rains: తమిళనాడును ముంచెత్తిన భారీ వర్షాలు, స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ, వీడియోలు ఇవిగో..