Karnataka Shocker: దారుణం, తల్లి పనికి వెళ్ళగానే కూతురిపై మారు తండ్రి అదే పనిగా అత్యాచారం, గర్భవతి అయిన బాలిక, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
కర్ణాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సని కూతురును కామంతో కాటేశాడోఓ కసాయి తండ్రి. హోసూరులో 12 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేసిన మారు తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కర్ణాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సని కూతురును కామంతో కాటేశాడోఓ కసాయి తండ్రి. హోసూరులో 12 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేసిన మారు తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. హోసూరు ప్రాంతానికి చెందిన బాలిక అదే ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. తండ్రి గత కొద్ది సంవత్సరాల క్రితం మృతి చెందడంతో ఆమె తల్లి 29 ఏళ్ల కార్మికున్ని మరో పెళ్లి చేసుకొంది.
ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా బాలిక కడుపునొప్పితో బాధపడుతూ వచ్చింది. విషయం తెలుసుకొన్న తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లగా మూడు నెలల గర్భవతిగా ఉన్నట్లు తెలిపారు. ఆరా తీయగా మారు తండ్రి తరచూ అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక చెప్పగా, తల్లి హోసూరు మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితున్ని అరెస్ట్ చేశారు.
Advertisement
సంబంధిత వార్తలు
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Hyderabad Woman Murder Case: అక్కకు ఎదురు తిరిగిందని భర్తే దారుణంగా చంపేశాడు, మలక్పేట శిరీష హత్యకేసులో కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు
Mancherial Horror: పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. మంచిర్యాలలో ఘటన
Hyderabad Woman Murder Case: ప్రేమ వివాహమే ఆమె పాలిట శాపమైందా ? శిరీష మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి, భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు
Advertisement
Advertisement
Advertisement