Chardham Yatra 2024: ఈ ఏడాది చార్‌ ధామ్‌ యాత్రలో 246 మంది మృతి.. కేదార్‌ నాథ్‌ యాత్రలోనే అధికం

వీరిలో హెలికాప్టర్‌ ద్వారా వెళ్లిన భక్తులు ఎక్కువగా మృత్యువాతపడ్డట్టు అధికారులు తెలిపారు.

Kedarnath shrine (Credits: X)

Newdelhi, Nov 12: ఈ ఏడాది చార్‌ ధామ్‌ యాత్రలో (Chardham Yatra 2024) 246 మంది భక్తులు (Devotees) ప్రాణాలు కోల్పోయారు. వీరిలో హెలికాప్టర్‌ ద్వారా వెళ్లిన భక్తులు ఎక్కువగా మృత్యువాతపడ్డట్టు అధికారులు తెలిపారు. చలికాలం వల్ల కేదార్‌ నాథ్‌, గంగోత్రి, యమునోత్రి దేవాలయాల తలుపులను మూసేశారు. ఈ నెల 17న బద్రీనాథ్‌ దేవాలయం తలుపులు మూసేస్తారు.

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలో నేటి నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు.. ఏ ప్రాంతాల్లో ఎప్పుడు వానలు పడుతాయంటే?

ఎక్కడ? ఎంతమంది మరణించారు?

ఆలయంలో ప్రదక్షిణాలు చేస్తున్న వ్యక్తికి గుండెపోటు.. స్పాట్ లోనే మృతి.. కేపీహెచ్‌ బీలో ఘటన (వీడియో)