PM Modi Unveils 108-feet Statue of Hanuman: హనుమాన్ జయంతి సందర్భంగా, గుజరాత్‌లో 108 అడుగుల భారీ హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని నరేంద్రమోదీ
గుజరాత్ లోని మోర్బి జిల్లాలో ఏర్పాటు చేసిన 108 అడుగుల భారీ హనుమాన్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ వర్చవల్ విధానంలో జరిగింది.
హనుమాన్ జయంతి సందర్భంగా.. గుజరాత్ లోని మోర్బి జిల్లాలో ఏర్పాటు చేసిన 108 అడుగుల భారీ హనుమాన్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ వర్చవల్ విధానంలో జరిగింది. ఈ పుణ్య కార్యంలో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు.
"నేడు హనుమాన్ జయంతి పర్వదినాన్ని జరుపుకుంటున్నాం. మోర్బిలో ఉదయం 11 గంటలకు 108 అడుగుల హనుమాన్ విగ్రహావిష్కరణ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు లభించడాన్ని గౌరవంగా భావిస్తున్నాను" అంటూ ప్రధాని ట్వీట్ చేశారు. హనుమాన్ జీ చార్ ధామ్ ప్రాజెక్టు కింద దేశవ్యాప్తంగా నాలుగు ఎత్తయిన హనుమాన్ విగ్రహాలను ఏర్పాటు చేస్తుండగా.. అందులో ఇది రెండోది.
Tags
108 feet hanuman statue
108 ft hanuman statue
108 ft statue of hanuman ji in morbi
108ft statue of hanuman ji
hanuman jayanti
hanuman statue
hanuman statue in morbi
hanuman statues
lord hanuman statue
modi inaugrate hanuman statue morbi hanuman
modi inaugurates hanuman statue
modi to unveil 108 ft lord hanuman statue
modi unveils hanuman stayue
morbi hanuman statue
pm modi hanuman statue
pm modi unveils hanuman statue
statue of lord hanuman