Prez's Independence Day Greetings: భారత దేశంలో 73వ స్వాతంత్య్ర దినోత్సవ శోభ, ప్రజల ఆకాంక్షలన్నీ నెరవేరాలి, భారత పౌరులు తలెత్తుకు జీవించాలి అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అభిలాష.

రాబోయే రోజుల్లో జమ్మూకాశ్మీర్ ప్రజలు మంచి పురోగతి సాధిస్తారనే సంపూర్ణ విశ్వాసం ఉందని రాష్ట్రపతి చెప్పారు...

President Ram Nath Kovind. | (Photo Credits: DD News)

భారత 73వ స్వాతంత్య్ర దినోత్సవ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జాతినుద్దేశించి ప్రసంగించారు. జమ్మూకాశ్మీర్ విషయంలో కేంద్రం సరైన నిర్ణయం తీసుకుంది. రాబోయే రోజుల్లో జమ్మూకాశ్మీర్ ప్రజలు మంచి పురోగతి సాధిస్తారనే సంపూర్ణ విశ్వాసం ఉందని రాష్ట్రపతి చెప్పారు. కొత్తగా కేంద్రపాలిత ప్రాంతాలుగా మారిన జమ్మూ కాశ్మీర్ మరియు లద్దాఖ్ ప్రాంతాలు ఇకపై బాగా అభివృద్ధి చెందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

భారత ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెపుతూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన రామ్ నాథ్ దేశ దేశానికి సంబంధించిన ఎన్నో అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

రాష్ట్రపతి ప్రసంగంలోని హైలైట్స్:

ఇదిలా ఉండగా, 73వ స్వాతంత్య్ర వేడుకల కోసం యావత్ భారతావని ఘనంగా ముస్తాబైంది. దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర శోభ రమణీయంగా కనిపిస్తుంది.