UP DSP Demoted: ప్రమోషన్ గురించే విన్నాం.. ఇది డిమోషన్.. డీఎస్పీ నుంచి కానిస్టేబుల్‌ గా యూపీ పోలీసుకు డిమోషన్.. వివాహేతర సంబంధమే కారణం

డిమోషన్ గురించి విన్నారా? యూపీలోని ఓ పోలీసుకు డీఎస్పీ నుంచి కానిస్టేబుల్‌ గా డిమోషన్ చేశారు.

UP DSP Demoted (Credits: X)

Newdelhi, June 24: ఇప్పటివరకూ ప్రమోషన్ (Promotion) గురించే విన్నాం. డిమోషన్ (Demotion) గురించి విన్నారా? యూపీలోని ఓ పోలీసుకు డీఎస్పీ నుంచి కానిస్టేబుల్‌ గా డిమోషన్ చేశారు. అసలేం జరిగిందంటే.. యూపీలోని ఉన్నావోలోని కన్నౌజియాలో డీఎస్పీగా  పనిచేస్తున్న కృపాశంకర్‌ 2021లో సెలవు తీసుకున్నాడు. అయితే, ఆయన ఇంటికి వెళ్లకుండా లేడీ కానిస్టేబుల్‌ తో హోటల్‌ కు వెళ్లాడు. అతని భార్య ఫిర్యాదుతో పోలీసు బృందం అక్కడికి వెళ్లి లేడీ కానిస్టేబుల్‌ తో హోటల్‌ లో ఉన్న డీఎస్పీని రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకుంది.

తెలంగాణలో ఇకపై రాత్రి 10.30 లోపు షాపులు బంద్.. హోటల్స్, బట్టల దుకాణాలు ఇలా అన్నీ మూసేయల్సిందే.. రాష్ట్రంలో శాంతి భద్రతలపై సమీక్ష అనంతరం సీఎం సూచనల మేరకు పోలీసుల ఆదేశాలు.. కొత్త నిబంధనలపై వ్యాపారుల అసహనం

పోలీసుల దర్యాప్తు ఇలా..

దర్యాప్తు చేసిన పోలీసు డిపార్ట్ మెంట్ కృపాశంకర్‌ తప్పును గుర్తించారు. దీంతో అతన్ని డీఎస్పీ నుంచి కానిస్టేబుల్‌ గా డిమోట్‌ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

ఆగని కోతలు, ఈ ఏడాదిలో 10 వేల మంది ఉద్యోగులను తొలగించిన భారతీయ స్టార్టప్‌లు, ఆర్థికమాంధ్య భయాల మధ్య తొలగింపులు 



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif