Shivamogga Subbanna: గుండెపోటుతో ప్రముఖ కన్నడ సింగర్ శివమొగ్గ సుబ్బన్న కన్నుమూత.. శాండల్‌వుడ్‌లో జాతీయ అవార్డు అందుకున్న తొలి గాయకుడిగా గుర్తింపు
ప్రముఖ కన్నడ సింగర్ శివమొగ్గ సుబ్బన్న కన్నుమూత.. ‘కాదే కుద్రే ఒడి’ అనే పాటకు జాతీయ అవార్డు
Bangalore, August 12: కన్నడ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సింగర్, నేషనల్ అవార్డు విన్నర్ శివమొగ్గ సుబ్బన్న(83) (Shivamogga subbanna) గుండెపోటుతో (Heart Attack) హఠాన్మరణం చెందారు. కన్నడ గాయకుడైన ఆయన గురువారం రాత్రి బెంగళూరు (Bangalore)లోని ఓ దవాఖానలో గుండెపోటుతో కన్నుమూసినట్లు సన్నిహితులు తెలిపారు.
శాండల్‌వుడ్ (Sandalwood)లో జాతీయ అవార్డు అందుకున్న తొలి గాయకుడిగా సుబ్బన్న గుర్తింపు పొందారు. ‘కాదే కుద్రే ఒడి’ అనే పాటకు ఆయన అవార్డును అందుకున్నారు. కువెంపు రచించిన ‘బారిసు కన్నడ డిండిమావ’ పాట ఆయనకు మంచిపేరు తెచ్చిపెట్టింది.
Advertisement
సంబంధిత వార్తలు
Leopard Attack: నిద్రపోతున్న వ్యక్తి.. పక్కనే కుక్క.. ఇంతలో కుక్కను నోటకరుచుకొని పోయిన చిరుత.. గగుర్పొడిచే వీడియో ఇదిగో..!
Heart Attack: బిల్లు చెల్లిస్తూ.. గుండెపోటుతో యువకుడు మృతి.. రాజస్థాన్ లో ఘటన (వీడియో)
Pakistan Suicide Attack: పాకిస్తాన్ సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి..12 మంది మృతి, పవిత్ర రంజాన్ మాసం వేళ ముష్కరుల మారణహోమం,30 మందికి పైగా గాయాలు
CM Revanth Reddy: రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశం అభివృద్ధి చెందుతుంది, సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వల్లే రాష్ట్రానికి ప్రాజెక్టులు రావడంలేదని మండిపాటు
Advertisement
Advertisement
Advertisement