Andhra Pradesh Formation Day 2024 Wishes: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయాలని ఉందా..అయితే ఈ ఫోటో గ్రీటింగ్స్ మీ కోసం..

ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుంటూ మీ బంధు మిత్రులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయాలని ఉంటే ఇక్కడ ఉన్న ఫోటో గ్రీటింగ్స్ వాడుకోవచ్చు.

Andhra Pradesh Formation Day 2024 Date, History and Significance: Here's All You Need To Know About AP State Foundation Day

తెలుగు వారి కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా "ఆంధ్రప్రదేశ్" ఏర్పాటుకోసం ఆత్మార్పణ చేసిన ఆ మహనీయుని సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.  ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలనే అర్పించిన ఆ అమరజీవి స్ఫూర్తితో ప్రతి ఆంధ్రుడు ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతి కోసం అంకితమవ్వాల్సిన బాధ్యత ఉంది. అన్ని రంగాలలో ఆంధ్రులు విజయ పథంలో పయనించినప్పుడు ఆ అమర జీవికి అసలైన నివాళి. 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవం కోసం పొట్టి శ్రీరాములు గారు చేసిన పోరాటం ప్రతి తెలుగు వాడికి గర్వకారణం. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుంటూ మీ బంధు మిత్రులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయాలని ఉంటే ఇక్కడ ఉన్న ఫోటో గ్రీటింగ్స్ వాడుకోవచ్చు. 

భాషాప్రయుక్త రాష్ట్రం కోసం పోరాడి, ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టిశ్రీరాములు గారి త్యాగాన్ని స్మరించుకుంటూ తెలుగువారందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.

రాష్ట్రం కోసం అనేక త్యాగాలు చేసిన "అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు" గారి వంటి ఎందరో మహనీయులను స్మరించుకుంటూ రాష్ట్ర ప్రజలందరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. జాతిజనుల ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి తెలుగువాడికి గర్వకారణం మరియు స్ఫూర్తిదాయకం.

నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగం, మరెందరో పోరాట ఫలితంగా ఏర్పాటైంది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం. ఆ మహనీయులందరినీ స్మరించుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు

ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర సాధన కోసం ఆమరణ దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు

ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవం కోసం పొట్టి శ్రీరాములు గారు చేసిన పోరాటం తెలుగువారందరికీ స్ఫూర్తిదాయకం, గర్వకారణం.ఆంధ్రరాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.