Ashadha Amavasya: జూన్ 18 న ఆషాడ అమావాస్య ఈ రోజు శని దేవుడికి ఈ పూజలు చేస్తే జీవితంలో మళ్లీ శని మీ జోలికి రాడు..

ఆరోజే ఆషాడ అమావాస్య జరుపుకుంటారు. ఆషాడ అమావాస్య అనేది శని దేవుడికి అత్యంత ఇష్టకరమైన రోజు ఈ రోజున శని దేవున్ని ఎవరైతే పూజిస్తారో వారి జీవితం నుంచి శని బయటకు వెళ్ళిపోతుంది.

Shani Pic (File Photo)

జూన్ 18వ తేదీ నుంచి ఆషాడ  మాసం ప్రారంభం కానుంది.   ఆరోజే ఆషాడ అమావాస్య జరుపుకుంటారు.  ఆషాడ అమావాస్య అనేది శని దేవుడికి అత్యంత ఇష్టకరమైన రోజు ఈ రోజున శని దేవున్ని ఎవరైతే పూజిస్తారో వారి జీవితం నుంచి శని బయటకు వెళ్ళిపోతుంది. అలాగే ఆషాడ మాసంలో ఆంజనేయ స్వామిని కూడా పూజించాల్సి ఉంటుంది.  మీరు కూడా శని బాధను పడినట్లు అయితే మీ జీవితంలో ఆర్థిక కష్టాలు,  ఆరోగ్యం బాలేక పోవడం ఏ పని చేసినా విజయం సాధించకపోవడం వంటి బాధలు పడుతున్నారా అయితే జూన్ 18వ తేదీ ఆషాడ అమావాస్య రోజు ఈ పూజలు చేయండి జీవితం నుంచి మీరు కష్టాలను బయటపడేయవచ్చు

>>  ఆషాడ అమావస్య రోజు ఉదయాన్నే గుడికి వెళ్లి నవగ్రహాల్లో శని దేవుడి విగ్రహానికి నల్ల  నువ్వులు నైవేద్యంగా పెట్టి శని స్తోత్రం చదవాలి అలా చేయడంవల్ల మీ జీవితంలో నుంచి శని బయటకు వెళ్ళిపోతుంది,

>  శని దేవుడికి ఇష్టమైన నలుపు రంగు  దుస్తులను  దానం చేయడం ద్వారా శని ప్రభావం నుంచి బయటపడవచ్చు.

Vastu Tips: వాస్తు ప్రకారం బెడ్రూంలో మంచం ఏ దిశలో ఉండాలి, 

>> అలాగే ఆషాడ అమావాస్య రోజు శని దేవుడికి ఎంతో ఇష్టమైన నల్ల మినుములు,  నల్ల నువ్వులు రావి చెట్టు మొదల్లో వేసి దండం పెట్టుకొని శని స్తోత్రం చదవాలి అప్పుడు శని దోషం మిమ్మల్ని వదిలిపెడుతుంది

>>  అలాగే ఆషాడ అమావాస్య రోజు ఆంజనేయుడికి కూడా పూజ చేయడం ద్వారా శని మీ జోలికి రాడు.  ఎందుకంటే శనీశ్వరుడికి హనుమంతుడు అంటే భయం.  హనుమంతుడి భక్తుల జోలికి శని రాడు అనే పేరు ఉంది,

>>  అలాగే ఆషాడ అమావాస్య రోజు నల్ల ఆవులకు అరటి పండ్లను తినిపించడం ద్వారా కూడా మీరు శని దోషం నుంచి బయటపడే అవకాశం ఉంది



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif